వినోదం

యోగా చేస్తోన్న ఈ చిన్నారిని గుర్తు పట్టారా? క్రేజీ హీరోయినే కాదు రఫ్పాడించే కిక్ బాక్సర్ కూడా

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ ఫొటోలో కళ్లు మూసుకుని యోగసనాలు వేస్తున్న చిన్నారిని గుర్తుపట్టారా&quest; ఈ అమ్మాయి ఇప్పుడు దక్షిణాది ఇండస్ట్రీలోనే క్రేజీ హీరోయిన్&period; బాలీవుడ్ లోనూ బాగా ఫేమస్&period; తెలుగు&comma; తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించే ఈ అమ్మడు ఇటీవలే ఓ స్పెషల్ సాంగ్‌లోనూ దుమ్ము రేపింది&period; అయితే చూపులతో కవ్వించే ఈ హీరోయిన్&period;&period; ప్రొఫెషనల్ కిక్ బాక్సర్ కూడా&period; చిన్నతనం నుండి కిక్ బాక్సింగ్ లో ట్రైనింగ్ తీసుకుంది&period; తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తూ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ కూడా పొందింది&period; సూపర్ ఫైట్ లీగ్‌లో కూడా పాల్గొంది&period; అయితే తానొకటి తలిస్తే&period;&period; దైవం మరోటి తలచిందని&period;&period; గొప్ప కిక్ బాక్సర్ గా ఎదగాల్సిన ఈ అమ్మాయి అనూహ్యంగా నటిగా మారిపోయింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తనదైన అందం&comma; అభినయంతో క్రేజీ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది&period; మరి ఈ క్యూటీ ఎవరో ఈ పాటికే చాలా మందికి అర్థమై ఉంటుంది&period; యస్&period;&period; తను మరెవరో కాదు గురు సినిమాలో విక్టరీ వెంకటేశ్‌తో కలిసి నటించిన హీరయిన్ రితికా సింగ్&period; ఇది ఆమె చిన్నప్పటి ఫొటో&period; సుధా కొంగర తెరెక్కించిన సాలా ఖదూస్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది రితికా సింగ్&period; ఇందులో మాధవన్ హీరోగా నటించాడు&period; బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ కొట్టిన ఇదే సినిమా తమిళంలో ఇరుడి సుట్రు పేరుతో రీమేక్ అయ్యింది&period; ఇక్కడ కూడా మంచి విజయం సాధించింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86564 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;actress-4&period;jpg" alt&equals;"have you identified an actress in this photo " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ తర్వాత సాలా ఖదూస్ సినిమాను తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా గురు పేరుతో తెరకెక్కించారు సుధా కొంగర&period; హీరో మారినా రితికా సింగ్ నే హీరోయిన్ గా నటించింది&period; ఇక్కడ కూడా ఈ సినిమా జనాలకు తెగ నచ్చేసింది&period; ఇలా ఒకే సినిమాతో మూడు ఇండస్ట్రీలను చుట్టేసింది రితికా సింగ్&period; దీని à°¤‌రువాత‌ విజయ్ సేతుపతి‌తో కలిసి ఆండవన్ కట్టలై&comma; అలాగే రాఘవ లారెన్స్ సరసన శివలింగ సినిమాల్లో నటించిందీ అందాల తార&period; ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి&period; అయితే గురు తర్వాత నేరుగా మరే తెలుగు సినిమాలోనూ నటించలేదీ ముద్దుగుమ్మ&period; కేవలం నీవెవ్వరో సినిమాలో ఓ కీలక పాత్రలో మెరిసింది&period; అలాగే రజనీకాంత్ వెట్టియాన్ సినిమాలో నటించింది రితికా సింగ్&period; ఇందులో అమితాబ్ బచ్చన్&comma; ఫహాద్ ఫజిల్&comma; రానా దగ్గుబాటి వంటి స్టార్లు కూడా నటించారు&period; ఇక సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ చేసే వర్కౌట్లకు అభిమానులు&comma; నెటిజన్లు ముక్కుమీద వేలేసుకుంటున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts