inspiration

భారీ వ‌ర్షంలో ట్రాఫిక్‌లో చిక్కుకున్న డాక్ట‌ర్‌.. అయినా స‌కాలంలో వెళ్లి ఆప‌రేష‌న్ చేసి రోగిని బ‌తికించారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">నేనేం చేయను&period; ట్రాఫిక్ లో చిక్కుకొని సమయానికి రాలేక పోయాను అని చెబితే రోగి&comma; బంధువులు నమ్మేవారే&period; కానీ ఆ వైద్యుడు అలా అనలేదు&period; అందుకు ఆస్కారం ఇవ్వలేదు&period; పరిస్థితులకు తలొగ్గలేదు&period; అందుకే ఆయన దేవుడు&comma; వైద్యుడు అయ్యారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బెంగళూరు కు చెందిన డాక్టర్ గోవింద్ నంద కుమార్ గాస్ట్రో ఎంట్రాలజిస్ట్&period; ఓ శస్త్ర చికిత్స చేయాల్సి వుంది&period; కారులో బయలుదేరారు&period; దారిలో భారీ వర్షం మొదలైంది&period; రోడ్లన్నీ మునిగాయి&period; ఎక్కడి వాహనాలు అక్కడే బంద్&period; గూగుల్ లో వెతికారు&period; 45 నిముషాలకు ట్రాఫిక్ నుంచి బయట పడి&comma; ఆసుపత్రికి చేరే అవకాశం ఉంది అని తేల్చింది&period; అలా అయితే సమయానికి చేరలేనని అనుకున్నారు&period; వెంటనే కారు డ్రైవర్ కి అప్పగించి&comma; డాక్టర్ రోడ్డుపై పరుగులు మొదలు పెట్టారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86560 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;dr-govind-nandakumar&period;jpg" alt&equals;"dr govind nandakumar praised by netizen for his good Samaritan work " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సమయానికి చేరుకుని ఆపరేషన్ పూర్తి చేశారు&period; ఆయన తపనకు అందరూ ఆశ్చర్యపోయారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ విషయాన్ని డాక్టర్ ఆలస్యంగా సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు&period; ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు అభినందనలు వెల్లువెత్తాయి&period; ఈ విషయాన్ని పత్రికలు కూడా ప్రముఖంగా ప్రచురించాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts