వినోదం

ఆర్య సినిమాలోని గీత మరీ ఇంతలా మారిపోయిందా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ – ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఫస్ట్ పిక్చర్ ఆర్య&period; ఈ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు&period; గంగోత్రి సినిమా తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ప్రత్యేక గుర్తింపుని తీసుకువచ్చిన పిక్చర్ ఆర్య&period; డిఫరెంట్ క్యారెక్టర్రైజేషన్ ప్లస్ లవ్ స్టోరీ లో ఎవరు ఊహించని ట్విస్టులతో వచ్చిన ఈ పిక్చర్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది&period; ఈ మూవీ స్టోరీ ని అప్పటికే చాలామంది స్టార్ à°²‌కు వినిపించారు సుకుమార్&period; చివరకు బన్నీ ఓకే చేయడంతో సినిమా స్టార్ట్ అయింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ కూడా అద్భుతమైన సంగీతాన్ని అందించారు&period; అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన బ్యూటీ మీకు గుర్తుందా&period;&period; మొదటి లుక్ లోనే మనసు దోచేసిన ఈ భామ పేరు అనూ మెహతా&period; చూడముచ్చటైన రూపం&comma; చక్కటి అభినయం కనబరిచిన ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకుల మనసును దోచేసింది&period; మొదట మోడలింగ్ ను వృత్తిగా స్వీకరించిన అనూ&period;&period; 2004లో ఆర్య సినిమాలో గీత అనే పాత్ర ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది&period; ఆ తర్వాత చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకుల మనసులో తనదైన ముద్ర వేసింది&period; ఆ తరువాత సినిమా ఇండస్ట్రీకి దూరం అయింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78180 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;anu&period;jpg" alt&equals;"have you seen arya movie anu mehta now " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే తాజాగా అను మెహతా కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో&period;&period; ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఎక్కడ ఉంది&quest; ఏం చేస్తుంది&quest; ఎలా ఉంది&quest; అని ప్రేక్షకులు తెగ సెర్చ్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-78179" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;anu-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ అమ్మడు తాజాగా సాగర తీరంలో అందాలు ఆరబోస్తూ ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది&period; దీంతో ఆ ఫోటోలు వైరల్ గా మారాయి&period; ఈ ముద్దుగుమ్మ మరీ ఇంతలా మారిపోయిందా అంటూ అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు&period; అనూ మెహతా మళ్లీ ఇండస్ట్రీ లోకి రీయంట్రీ ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts