వినోదం

కమెడియన్ రఘు ఇల్లు చూశారంటే దిమ్మ తిరిగిపోద్ది..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్నటువంటి టాప్ కమెడియన్లలో రఘు కూడా ఒకరిని చెప్పవచ్చు&period; ఈయన కామెడీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది&period; ఇప్పటికే ఆయన ఇండస్ట్రీలో కమెడియన్ గా 150 పైగా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు&period; ఓవైపు సినిమాల్లో చేస్తూనే మరోవైపు బుల్లితెరపై కూడా అలరిస్తున్నాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బుల్లితెర టాప్ కామెడీ షో అయిన జబర్దస్త్ లో కూడా టీం లీడర్ గా చేసి మంచి గుర్తింపు సాధించాడు&period; అలాంటి రఘు కరోనా ప్రళయంలో ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారని అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి&period; ఈ సమయంలో డబ్బుల కోసం ఒక వైన్ షాపులో కూడా పనిచేస్తూ కనిపించారని ఒక వీడియో అప్పట్లో బయటకు కూడా వచ్చింది&period; నిజానికి రఘు ఆ వైన్ షాపులో పనిచేయలేదట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88606 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;comedian-raghu-1&period;jpg" alt&equals;"have you seen comedian raghu and his house " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ వైన్ షాపే రఘుదని &comma; రెండు వైన్ షాపులకు రఘు ఓనర్ గా మారిపోయి వ్యాపారం చేస్తున్నారని తెలుస్తోంది&period; ఈ విధంగా సినిమాలు&comma;బుల్లితెర కార్యక్రమాలకు కాస్త దూరంగా ఉంటూ రఘు వ్యాపారంలో బాగా రాణిస్తున్నారని తెలుస్తోంది&period; ఈ క్రమంలోనే ఆయన ఒక అద్భుతమైన ఇంటిని నిర్మించుకున్నారని&comma; ప్రస్తుతం ఆ ఇంట్లోనే ఉంటున్నారని సమాచారం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ ఇంటికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రఘు ఇంటిని చూసి ఆశ్చర్యపోతున్నారు&period; ఇంద్ర భవనాన్ని తలపించే ఈ ఇంట్లో పచ్చని చెట్లు చాలా బాగుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts