వినోదం

ఆ వ్యక్తి లేకుంటే సుమన్ హీరో అయ్యేవారు కాదట..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">చిరంజీవి&comma; బాలకృష్ణ&comma; నాగార్జున&comma; సుమన్ వంటి హీరోలందరూ ఇండస్ట్రీలోకి అటు ఇటుగా ఒక్కసారే వచ్చారు&period; ఇందులో సుమన్ ఈ ముగ్గురు హీరోల కంటే ముందే స్టార్ హీరోగా మారారు&period; కానీ కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల ఆయన జైలుకు వెళ్లడం సినీ కెరియర్ డల్ అవ్వడం జరిగింది&period; అలాంటి సుమన్ సినిమా ఇండస్ట్రీలో పేరు సంపాదించుకొని హీరో కావడానికి ముందుగా ఊతమిచ్చింది ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సుమన్ ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చారు&period; ఈయన సినీ ఫీల్డ్ లోకి అడుగు పెట్టడానికి ప్రధాన కారణం ఒక కార్ మెకానికట&period; అవునండి మీరు విన్నది నిజమే&period; ఒకరోజు సుమన్ కారు చెడిపోతే కార్ మెకానిక్ బాగు చేయడానికి వచ్చారట&period; ఈ సందర్భంగా ఆ మెకానిక్ మాట్లాడుతూ మీరు చాలా బాగున్నారు హీరోగా చేయండి అని సలహా ఇచ్చారట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88602 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;suman&period;jpg" alt&equals;"suman became actor because of that person " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతేకాదు ఆ కార్ మెకానిక్ సినిమా వాళ్లకి సుమన్ ను పరిచయం చేసీ హీరో కావడానికి చాలా సహకరించాడట&period; ఆ విధంగా సుమన్ మైండ్ లో సినీ ఇండస్ట్రీ అనే లేని ఆలోచనలు పుట్టించిన మెకానిక్ ను సుమన్ ఇప్పటికి కూడా మర్చిపోలేదట&period; మొదట్లో ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు అసలు యాక్టింగ్ అంటే కూడా తెలియదు&period; ఆ స్థాయి నుంచి స్టార్ హీరోగా ఎదిగారు సుమన్&period; అలా నటుడు భానుచందర్ సహకారంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతేకాకుండా తమిళ్ ఇండస్ట్రీలో కూడా చాలా సినిమాల్లో చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు&period; అప్పట్లో చిరంజీవి&comma;బాలకృష్ణ లాంటి హీరోలను కూడా దాటి దూసుకెళ్లారు సుమన్&period; అలా సుమన్ కార్ మెకానిక్ వల్ల హీరో అయ్యారని ఒక ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా తెలియజేశారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts