వినోదం

జయం మూవీలో సదా చెల్లెలుగా చేసిన పాప ఇప్పుడు ఎంత అందంగా ఉందంటే.. చూస్తే అంతే ఇక..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకప్పుడు ఇండస్ట్రీలో బాలనటుడిగా అద్భుతమైన పాత్రలో నటించి తర్వాత ఇండస్ట్రీకి దూరమై కొంత మంది వివిధ పనుల్లో సెట్ అయిపోతూ ఉంటారు&period; కొంతమందేమో బాలనటుడిగా చేసి తర్వాత కూడా ఇండస్ట్రీలోనే హీరో హీరోయిన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా సెట్ అవుతుంటారు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే అలా చిన్నతనంలో సినిమాల్లో చేసి కొన్నేళ్లు ఎవరికీ కనపడకుండా ఉండి మళ్లీ ఏదో ఒక విధంగా బయటకు వచ్చినప్పుడు వారిని చూస్తే మనమంతా ఆశ్చర్యపోతాం&period; ఈ మాదిరిగానే బాలనటిగా జయం సినిమాలో నటించి మెప్పించిన అమ్మాయిని ఇప్పుడు చూస్తే షాక్ అవ్వడం ఖాయం&period;&period; ఇంతకీ ఆమె ఎవరో వివరాలు చూద్దాం&period;&period; అగ్ర దర్శకుడు తేజ దర్శకత్వంలో లవ్ బేస్ సినిమా జయం&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71411 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;yamini&period;jpg" alt&equals;"have you seen jayam movie fame yamini now " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈమూవీ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయింది&period; నితిన్ హీరోగా&comma; సదా హీరోయిన్ గా&comma; గోపీచంద్ విలన్ పాత్రలో ఈ సినిమా అప్పట్లో రికార్డులు క్రియేట్ చేసింది&period; ఇందులో ముఖ్యంగా సదా చెల్లెలి పాత్రలో చేసిన అమ్మాయి పాత్ర మాత్రం ప్రత్యేకం అని చెప్పవచ్చు&period; ఎందుకంటే ఆమె అక్షరాలు తిప్పి రాయడంతో హైలెట్ గా నిలిచింది&period;&period; ఆ పాపకు ఈ పాత్ర కి గాను నంది అవార్డు కూడా వచ్చింది&period;&period; ఆ పాప పేరు యామిని శ్వేత&period;&period; ఈమె ప్రముఖ సీరియల్ నటి జయలక్ష్మి కూతురు&period; ఈ మూవీ కంటే ముందు యామిని కొన్ని డైలీ సీరియల్స్ లో నటించింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-71410" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;yamini-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే జయం మూవీ తర్వాత పై చదువుల కోసం విదేశాలకు వెళ్లిన యామిని చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం కూడా చేసింది&period; ఆ తర్వాత వివాహం చేసుకొని సెట్ అయిపోయింది&period;&period; ప్రస్తుతం లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న యామిని కి ఒక పాప కూడా పుట్టింది&period; అయితే యామినికి తర్వాత కొన్ని సినిమా అవకాశాలు కూడా వచ్చాయట కానీ సున్నితంగా తిరస్కరించింది&period;&period; అదేవిధంగా నంది అవార్డు తీసుకున్నప్పుడు యామినికి వచ్చిన పారితోషికాన్ని వికలాంగులు ఆశ్రమానికి దానం చేసిన గొప్ప మనస్తత్వం కలిగిన నటి&period; అలాంటి యామిని ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్కరు ఫిదా అవుతారు&period; జయం సినిమాలో పాప ఇంత అందంగా తయారయిందా అంటూ షాక్ అవుతారు&period;&period; మరి ఆమె ఎలా ఉందో మీరు కూడా ఓ లుక్కేయండి&period;&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts