వినోదం

కాంతార హీరో రిషబ్‌ శెట్టి ఫ్యామిలీ ఫోటోలు చూశారా?

<p style&equals;"text-align&colon; justify&semi;">కన్నడ హీరో రిషబ్ శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు&period; హీరో రిషబ్ శెట్టి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది&period; హీరో రిషబ్ శెట్టి నటించిన కన్నడ చిత్రం కాంతారా దేశవ్యాప్తంగా అనూహ్యమైన స్పందన తెచ్చుకుంది&period; ఇతర భాషల్లో డబ్బింగ్ చేశాక ఈ చిత్రం అపూర్వమైన ఆదరణను పొందింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతేకాక ఈ చిత్రం చివరికి బాక్సాఫీస్ వద్ద ఘ‌à°¨ విజ‌యం సాధించి నిర్మాత‌à°²‌కు కాసుల à°µ‌ర్షం కురిపించింది&period; ప్రధాన పాత్రలో నటిస్తూ రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల‌ను కొల్లగొట్టింది&period; కాంతార సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిన హీరో రిషబ్ శెట్టి&comma; ఒక్క సినిమాతో స్టార్ హీరో క్రేజ్ ను దక్కించుకున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89839 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;rishabh-shetty&period;jpg" alt&equals;"have you seen kantara actor rishabh shetty family photos " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కన్నడలో కాకుండా టాలీవుడ్&comma; బాలీవుడ్ లోనూ రిషబ్ శెట్టి నటనకు ఫిదా కాని ప్రేక్షకుడు ఉండడంటే అది ఏమాత్రం అతిశయోక్తి కాదు&period; దర్శకత్వంతో పాటు స్వయంగా నటించి బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన రిషబ్ శెట్టి గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు&period; ఆయ‌à°¨ à°¤‌à°¨‌ కుటుంబంతో కలిసి దిగిన ఫోటోలను స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు&period; దీంతో అవి నెట్టింట వైరల్ గా మారాయి&period; రిషబ్ శెట్టి&comma; ప్రగతిలది ప్రేమ వివాహం&period; కామన్ ఫ్రెండ్ ద్వారా ఫేస్బుక్ తో మొదలైన సాన్నిహిత్యం పెళ్ళి వరకు వెళ్లింది&period; వీరికి కొడుకు రన్వీత్&comma; కూతురు రాద్యా ఉన్నారు&period; ట్రెడిషనల్ దుస్తుల్లో ఫ్యామిలీ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts