వినోదం

డాడీ సినిమాలో మెగాస్టార్ కూతురు ఇప్పుడెలా ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేష్ కృష్ణ దర్శకత్వంలో 2001 అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకి వచ్చిన డాడీ చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే గుర్తుండి ఉంటుంది&period; ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ హీరోయిన్ గా నటించింది&period; ఈ చిత్రంలో రాజ్ గా చిరంజీవి&comma; శాంతిగా సిమ్రాన్ నటించారు&period; అక్షయ&comma; ఐశ్వర్య పాత్రల్లో చిన్నారి అనుష్క మల్హోత్ర అభినయం ఆకట్టుకుంది&period; రాజేంద్రప్రసాద్&comma; శరత్ బాబు&comma; ఆషిమా బల్ల&comma; అల్లు అర్జున్&comma; అచ్యుత్&comma; ఎమ్మెస్ నారాయణ&comma; ఉత్తేజ్ ఇతర పాత్రల్లో కనిపించారు&period; ఈ చిత్రం విడుదలైన రోజునే మంచి టాక్ సంపాదించింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఈ మూవీలో చిరంజీవి కూతురుగా డ్యూయల్ రోల్ లో నటించిన బాల నటి మీకందరికీ గుర్తుండే ఉంటుంది&period; ఈ చిత్రంలో అక్షయ పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ అసలు పేరు అనుష్క మల్హోత్రా&period; ఈమె స్వస్థలం మహారాష్ట్రలోని ముంబై&period; కానీ టాలీవుడ్ సినీ పరిశ్రమలో తెలిసిన వారి ద్వారా డాడీ సినిమాలో అనుష్క మల్హోత్ర ఆర్టిస్ట్ గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది&period; హిందీలో కూడా ఈమె ఓ సినిమాలో నటించింది&period; ఈ రెండు సినిమాల తరువాత ఈ చిన్నారి మూవీస్ కి గుడ్ బై చెప్పేసి చదువుల మీద దృష్టి పెట్టింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-84042" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;anushka-malhotra&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిన్నప్పుడే సినిమాల్లోకి వెళితే తన చదువుకి భంగం కలుగుతుందని అనుష్క మల్హోత్రా తల్లిదండ్రులు భావించి కొంతకాలం పాటు సినిమాల్లో నటించడం మాన్పించేశారు&period; అయితే ప్రస్తుతం అనుష్క మల్హోత్రా చదువులో డిగ్రీని పూర్తి చేసుకొని సినిమాల వైపు వస్తుంది&period; ప్రస్తుతం మోడలింగ్ రంగంలో కూడా పనిచేస్తుంది&period; ప్రస్తుతం అనుష్క కన్నడ పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న సినిమాలో హీరోయిన్ గా కూడా అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది&period; మరి ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఎప్పుడు రియంట్రీ ఇస్తుందో వేచి చూడాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-84041 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;anushka-malhotra-1&period;jpg" alt&equals;"how is anushka malhotra right now " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;

Admin

Recent Posts