వినోదం

చిరంజీవి కి అచ్చిరాని ఆ… అందుకే ఆచార్య విఫలం అయిందా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">టాలీవుడ్ లో ఎంతోమంది హీరోలు ఉన్నారు&period; కానీ వారందరిలో మెగాస్టార్ చిరంజీవి స్థానం ప్రత్యేకమైనది&period; చిరు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ప్రత్యేకమైనదే&period; అయితే ఆయన మెగాస్టార్ ఇమేజ్&period;&period; ఆయనపై ఫ్యాన్స్ కు ఉండే ఎక్స్పెక్టేషన్స్ వల్లే చిరు కమర్షియల్ ఫార్మాట్ లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించారు&period; అయితే ఆయన ఎప్పుడైనా కాస్త డిఫరెంట్ గా ప్రయత్నించినా&period;&period; ప్రయోగాలు చేసిన ఆ సినిమాల ఫలితాలు మాత్రం నిరాశపరిచాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే&period;&period; చిరంజీవి 152 సినిమాల కెరీర్ లో లో తెలుగులో రెండో అక్షరం ఆ అస్సలు అచ్చి రాలేదంటే నమ్మశక్యం కాకపోవచ్చు కానీ ఇది నిజం&period; అదెలాగో చూద్దాం&period; ఆ అక్షరంతో వచ్చిన చిరు మొదటి సినిమా ఆరని మంటలు&period; ఇంకా ఇమేజ్ రాని టైం అది&period; పెద్దగా ఆడలేదు&period; ఆ తర్వాత చిన్న పాత్ర చేసినా ఆడవాళ్లు మీకు జోహార్లు యావరేజ్ అనిపించుకుంది&period; ఆలయ శిఖరం కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు&period; ఎన్నో అంచనాలతో తమిళ కల్ట్ డైరెక్టర్ భారతీరాజాతో చేసిన ఆరాధన నటన పరంగా పేరు తెచ్చింది&period; కానీ బాక్స్ ఆఫీసు దగ్గర మాత్రం బోల్తా కొట్టింది&period; కె విశ్వనాథ్ అపూర్వ సృష్టి ఆపద్బాంధవుడు అవార్డులు తెచ్చిందే తప్ప నిర్మాతకు కాసులు ఇవ్వలేదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-84046 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;chiranjeevi&period;jpg" alt&equals;"chiranjeevi unlucky with this telugu letter " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా ఆ తో మొదలైన ఏ చిత్రం చిరంజీవికి సూపర్ హిట్ ని ఇవ్వలేకపోయింది&period; హిందీలో ఆజ్ కా గూండారాజ్ విజయవంతం అయ్యింది&period; కానీ దాన్ని తెలుగు కింద పరిగణించలేం&period; ఇటీవ‌à°²‌ ఆచార్య వంతు వచ్చింది&period; ఏం జరుగిందో కళ్ళారా చూశాం&period; అయితే మెగాస్టార్ ఆ ఇలా తేడా కొట్టేసింది కానీ మొదటి అక్షరం ఆ మాత్రం హిట్లు ఇచ్చింది&period; అడవి దొంగ&comma; అల్లుడా మజాకా&comma; అన్నయ్య ఇలా చెప్పుకోదగ్గవి ఉన్నాయి&period; కానీ అదేంటో మరి ఆ మాత్రం ఊహూ అంటూ ఇలా చేదు ఫలితాలతో మొండికేసింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts