Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

డాడీ సినిమాలో మెగాస్టార్ కూతురు ఇప్పుడెలా ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..?

Admin by Admin
May 3, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేష్ కృష్ణ దర్శకత్వంలో 2001 అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకి వచ్చిన డాడీ చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే గుర్తుండి ఉంటుంది. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో రాజ్ గా చిరంజీవి, శాంతిగా సిమ్రాన్ నటించారు. అక్షయ, ఐశ్వర్య పాత్రల్లో చిన్నారి అనుష్క మల్హోత్ర అభినయం ఆకట్టుకుంది. రాజేంద్రప్రసాద్, శరత్ బాబు, ఆషిమా బల్ల, అల్లు అర్జున్, అచ్యుత్, ఎమ్మెస్ నారాయణ, ఉత్తేజ్ ఇతర పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రం విడుదలైన రోజునే మంచి టాక్ సంపాదించింది.

అయితే ఈ మూవీలో చిరంజీవి కూతురుగా డ్యూయల్ రోల్ లో నటించిన బాల నటి మీకందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రంలో అక్షయ పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ అసలు పేరు అనుష్క మల్హోత్రా. ఈమె స్వస్థలం మహారాష్ట్రలోని ముంబై. కానీ టాలీవుడ్ సినీ పరిశ్రమలో తెలిసిన వారి ద్వారా డాడీ సినిమాలో అనుష్క మల్హోత్ర ఆర్టిస్ట్ గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. హిందీలో కూడా ఈమె ఓ సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాల తరువాత ఈ చిన్నారి మూవీస్ కి గుడ్ బై చెప్పేసి చదువుల మీద దృష్టి పెట్టింది.

చిన్నప్పుడే సినిమాల్లోకి వెళితే తన చదువుకి భంగం కలుగుతుందని అనుష్క మల్హోత్రా తల్లిదండ్రులు భావించి కొంతకాలం పాటు సినిమాల్లో నటించడం మాన్పించేశారు. అయితే ప్రస్తుతం అనుష్క మల్హోత్రా చదువులో డిగ్రీని పూర్తి చేసుకొని సినిమాల వైపు వస్తుంది. ప్రస్తుతం మోడలింగ్ రంగంలో కూడా పనిచేస్తుంది. ప్రస్తుతం అనుష్క కన్నడ పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న సినిమాలో హీరోయిన్ గా కూడా అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఎప్పుడు రియంట్రీ ఇస్తుందో వేచి చూడాలి.

how is anushka malhotra right now

Tags: Anushka Malhotra
Previous Post

మనల్ని కడుపుబ్బా నవ్వించే కమెడియన్ మాస్టర్ భరత్ జీవితం లో ఎంత విషాదం దాగి ఉందో తెలుసా ?

Next Post

చిరంజీవి కి అచ్చిరాని ఆ… అందుకే ఆచార్య విఫలం అయిందా ?

Related Posts

vastu

ఈ వాస్తు చిట్కాల‌ను మీరు పాటిస్తే ఇంట్లో ఎలాంటి బాధ‌లు ఉండ‌వు..!

July 2, 2025
ఆధ్యాత్మికం

ఏ రాశి వారు ఏ రంగు ర‌త్నాన్ని ధ‌రిస్తే ఫ‌లితం ఉంటుంది..?

July 2, 2025
sports

క్రికెటర్స్ వేసుకునే టీ షర్ట్స్ మీద నెంబర్స్ ఉండేది ఇందుకోసమేనా..?

July 2, 2025
information

లాయర్ కి, అడ్వకేట్ కి మధ్య ఉన్న తేడా మీకు తెలుసా ?

July 2, 2025
హెల్త్ టిప్స్

నిద్రించే సమయంలో గురక విపరీతంగా వస్తుందా..? అయితే ఈ విషయాలను తప్పక తెలుసుకోండి !

July 2, 2025
mythology

రామాయణం ద్వారా మ‌నం నేర్చుకోద‌గిన విష‌యాలు ఇవే..!

July 2, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

మ‌హాభార‌త కాలంలో ప‌న్నులు ఎలా వ‌సూలు చేసేవారో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.