వినోదం

మన టాలీవుడ్ దర్శకుల కూతుర్ల గురించి ఈ వివ‌రాలు తెలుసా ? ఎవరెవరు ఏమి చేస్తున్నారంటే ?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక సినిమా జయాపజయాలు పూర్తిగా దర్శకుడి పైనే ఆధారపడి ఉంటాయి&period; అందుకే దర్శకుడిని కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు&period; ఇండస్ట్రీలో హీరోల పిల్లలు హీరోలుగా&comma; హీరోయిన్స్ పిల్లలు హీరోయిన్స్ గా ఎంట్రీ ఇస్తుంటారు&period; మరి తెర వెనుక ఉండి వీళ్ళ అందరినీ గైడ్ చేసే డైరెక్టర్స్ పిల్లల సంగతి ఏంటి&period;&period;&quest; వీరు ప్రపంచానికి దర్శకుల కుమార్తెలుగా బయట ప్రపంచానికి పరిచయమైనప్పటికీ&period;&period; వారిలో స్వతహాగా ఉన్న టాలెంట్ వలన ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకొని తండ్రికి తగ్గ కూతుర్లు అనిపించుకుంటున్నారు&period; మరి అలా తండ్రులకు మంచి పేరు తీసుకు వస్తున్న కూతుర్లు ఎవరో&quest; వారి విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మొదటగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్&period; ఈయన బుజ్జిగాడు సినిమాలో తన ఇద్దరు పిల్లల్ని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు&period; బుజ్జిగాడు సినిమాలో చిన్నప్పటి త్రిష&comma; ప్రభాస్ పాత్రను పోషించింది పూరి పిల్లలు ఆకాష్&comma; పవిత్రలే&period; ఇప్పుడు ఆకాష్ ఇండస్ట్రీలో హీరోగా సెటిల్ అయ్యాడు&period; ఇక ఇప్పుడు పవిత్రను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసే పనిలో పడ్డాడు పూరి&period; త్వరలోనే పవిత్ర ఇండస్ట్రీకి పరిచయం అయ్యే అవకాశం ఉంది&period; ఈమె సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తన గురించి తాజా సమాచారాన్ని పోస్ట్ చేస్తూ ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90025 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;puri-jagannadh-2&period;jpg" alt&equals;"interesting facts about directors daughters " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే ఈ లిస్టులో చెప్పుకోవాల్సింది స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి&period; ఈమె వయసులో చిన్నదే అయినా సింగిల్ టాలెంట్ ని ఇప్పటికే అర్బన్ జాయిన్ విత్ సుకృతి అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులకు తన టాలెంట్ ను తెలియజేస్తోంది&period; ఆ మధ్య సుకుమార్ పుట్టినరోజు సందర్భంగా ఒక పాటని విడుదల చేసి తన తండ్రికి అంకితం ఇచ్చింది&period; దీంతో సుకుమార్ లో ఉన్న టాలెంట్ కి తన కూతురు ఏమి తీసిపోదని అంటున్నారు నెటిజెన్లు&period; ఇక మరోవైపు దర్శకుడు గుణశేఖర్ కి ఇద్దరు కుమార్తెలు కాగా పెద్ద కుమార్తె నీలిమ గుణ ఇప్పటికే నిర్మాతగా మారిపోయింది&period; ఇక చిన్న కూతురు కూడా ఏదో ఒక విభాగంలో పని చేస్తానని చెప్పుకొచ్చింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే దర్శకుడు మారుతి సైతం తన కూతురిని తన దర్శకత్వంలో వచ్చిన ప్రతిరోజు పండగే చిత్రం ద్వారా పరిచయం చేశాడు&period; ఈమె అత్యంత త్వరలోనే పూర్తిస్థాయి నటీమణిగా మారుతుంది అనడంలో ఏం సందేహం లేదు అంటున్నారు ప్రేక్షకులు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts