వినోదం

గజినీ సినిమాను ఎంతమంది స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారో తెలిస్తే షాక్ అవుతారు..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">మురుగదాస్ దర్శకత్వంలో తమిళ నటుడు సూర్య హీరోగా 2005లో విడుదలైన గజినీ మూవీ తమిళంతో పాటు తెలుగులోను సూపర్ హిట్ గా నిలిచింది&period; ఈ చిత్రం ఇటు హీరో సూర్యను&comma; అటు మురగదాస్ ను సౌత్ అంతట బాగా పాపులర్ చేసింది&period; ఈ చిత్రానికి సూర్య అవుట్ స్టాండింగ్ పర్ఫామెన్స్ గజినీ మూవీని ఇండియన్ ఫిల్మ్ హిస్టరీ లోనే ఒక క్లాసిక్ మూవీ గా నిలబెట్టాయి&period; తమిళనాట ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తెలుగులో విడుదల చేశారు&period; ఆసిన్ కథానాయక కాగా&period;&period; హరీష్ జయరాజ్ కంపోజ్ చేసిన సాంగ్స్&comma; బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను వేరే లెవెల్ కి తీసుకువెళ్లాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మతిమరుపు అనే కాన్సెప్ట్ తో కమర్షియల్ సినిమా తీసి బ్లాక్ బస్టర్ సాధించవచ్చు అని మురగదాస్ నిరూపించాడు&period; ఈ చిత్రంలో నయనతార కూడా తన నటనతో ఆకట్టుకుంది&period; అయితే ఇంతటి బ్లాక్ బస్టర్ సినిమాను 13 మంది స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారట&period; మురుగదాస్ ముందుగా ఈ సినిమాను తెలుగు హీరోలతో తీయాలని మహేష్ బాబుకు ఈ కథను వినిపించారట&period; కానీ హీరో ఒంటినిండా పచ్చబొట్లతో కనిపించాలని అనడంతో మహేష్ ఈ కథను రిజెక్ట్ చేశారట&period; ఆ తర్వాత అజిత్ కి ఈ కథ వినిపించగా ఓకే చెప్పి షూటింగ్ కూడా ప్రారంభించారట&period; కానీ అజిత్ కు నిర్మాతకు మధ్య విభేదాల కారణంగా సినిమాని మధ్యలోనే ఆపేశారు&period; ఆ తర్వాత వెంకటేష్&comma; పవన్ కళ్యాణ్ కు చెప్పారట&period; కానీ వీరిద్దరూ పలు కారణాలతో ఈ చిత్రాన్ని వదులుకున్నారు&period; దాంతో మురుగదాస్ తమిళ నేటివిటీకి తగ్గట్లు కథలో మార్పులు చేసి కమల్ కి చెప్పారట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90029 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;ghajini&period;jpg" alt&equals;"who rejected ghajini movie " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ కమల్ కూడా నో చెప్పేసారట&period; ఇక ఆ తర్వాత రజినీకాంత్&comma; విజయ్ కాంత్&comma; దళపతి విజయ్&comma; శింబు&comma; మాధవన్&comma; సల్మాన్ ఖాన్&comma; విక్రమ్&comma; అజయ్ దేవగన్&comma; సైఫ్ అలీ ఖాన్&comma; మోహన్ లాల్ ఇలా పలువురు స్టార్ హీరోలకు చెప్పారట&period; ఇలా అందరూ ఈ కథను రిజెక్ట్ చేసిన క్రమంలో సినిమా తీయడం అంత అవసరమా&quest; అని ఓ దశలో మురుగదాస్ భావించారట&period; ఇక చివరి ప్రయత్నంగా అప్పుడప్పుడే హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న సూర్యకు ఈ కథను చెప్పారట&period; దీంతో సూర్య సంతోషంతో ఇలాంటి కథ కోసమే చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నానని మురగదాస్ కి ఓకే చెప్పేశారట&period; అలా సంవత్సరంలో సినిమా షూటింగ్&comma; పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకొని ఈ చిత్రం 2005 సెప్టెంబర్ 29న విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది&period; ఆ విధంగా 13 మంది స్టార్స్ వదులుకున్న సినిమా సూర్యను స్టార్ గా చేసింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts