వినోదం

హ‌నీ రోజ్‌కు చెందిన ఈ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు మీకు తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Honey Rose &colon; నంద‌మూరి బాల‌కృష్ణ à°¨‌టించిన చిత్రం వీర‌సింహారెడ్డి&period; ఈ చిత్రం 2023 జ‌à°¨‌à°µ‌à°°à°¿ 12à°¨ విడుద‌à°² కానుండ‌గా&comma; ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అప్ప‌ట్లో ఒంగోల్ నిర్వ‌హించారు&period; ఈ కార్య‌క్ర‌మానికి బాల‌య్య‌తో పాటు మిగ‌తా చిత్ర యూనిట్ అంతా హాజ‌à°°‌య్యారు&period; అయితే à°¹‌నీరోజ్ అంద‌à°°à°¿ దృష్టిని ఆక‌ర్షించింది&period; ఈమె డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో &OpenCurlyQuote;మాన్ స్టర్’ అనే మూవీ రిలీజ్ కాగా&comma; అందులో à°¨‌టించి మెప్పించింది&period; మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ మూవీలో మంచు లక్ష్మీ ఓ లెస్బియన్ గా ఛాలెంజింగ్ రోల్ చేయ‌గా&comma; హనీ రోజ్ తోనే ఈమె ప్రేమలో ఉండటం అలాగే ఆమెతో రొమాన్స్ చేయడం చేసింది&period; చిత్రంలో à°¹‌నీ రోజ్ à°¨‌ట‌à°¨‌కు మంచి మార్కులు à°ª‌డ్డాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గతంలో ఈమె తెలుగులో &OpenCurlyQuote;ఆలయం’ &OpenCurlyQuote;ఈ వర్షం సాక్షిగా’ వంటి సినిమాల్లో కూడా నటించింది&period; కానీ అంత పాపులర్ కాలేదు&period; ఇప్పుడు బాలకృష్ణ నటించిన‌ &OpenCurlyQuote;వీరసింహారెడ్డి’ మూవీలో పెద్ద బాలయ్యకు భార్యగా నటించింది&period; ఈమె వయసు 33 ఏళ్ళు&period; సోషల్ మీడియాలో ఈమె పోస్ట్ చేసే గ్లామర్ ఫోటోలు ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటాయి&period; కేరళలో పుట్టిన హనీ&period;&period; 14 ఏళ్ల ఏజ్ లోనే యాక్టర్ అయిపోయింది&period; అంటే 2005లో నటిగా మలయాళంలో తొలి సినిమా చేసింది&period; అయితే అడపాదడపా చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-67208 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;honey-rose&period;jpg" alt&equals;"interesting facts about honey rose" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందం&comma; అభినయంతో ఆకట్టుకుంటున్న హానీరోజ్ à°¤‌à°¨ గ్లామ‌ర్‌తో ఎప్ప‌టిక‌ప్పుడు అంద‌à°°à°¿ à°®‌à°¨‌సులు కొల్ల‌గొడుతూ ఉంటుంది&period; ఈ అమ్మ‌డు తెలుగ‌మ్మాయి మాదిరిగానే అచ్చ‌మైన తెలుగులో మాట్లాడుతూ అంద‌à°°à°¿ దృష్టిని ఆక‌ర్షిస్తోంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts