వినోదం

రంగస్థలం సినిమా లో ఏమైనా లాజిక్ ఉంది అనిపించిందా మీకు?

<p style&equals;"text-align&colon; justify&semi;">90 లలో వచ్చిన మాధురీ దీక్షిత్&comma; షారుఖ్ ఖాన్ నటించిన హిందీ సినిమా అంజామ్ చూసాను&period; క్లుప్తంగా కథేంటంటే కొత్తగా పెళ్లయిన మాధురీ పై మోజుతో ఆమె భర్త యాక్సిడెంట్లో మరణించేలా చేసిన ఫ్రెండ్ షారుఖ్ పై ఆమె ఎంతో అసహ్యం పెంచుకొంటుంది&period; ఓ రోజు ఆతనికే యాక్సిడెంటు అవడంతో డాక్టర్లు పెదవి విరిచేస్తారు&period; అప్పుడు ఈ హీరోయిన్ గారెంతో ఫీలయి అతనిపై ఉన్న పగతో అతన్ని చేర్చుకుని అతనింట్లోనే ఉంటూ అతనికన్ని సపర్యలుచేసి అతన్ని బాగుచేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చివరికతను పూర్తిగా బాగయ్యాడని నిర్ధారణ చేసుకోవడానికిగానూ ఆమె పైట కూడా తీసేసి ఒక సెక్సీ డాన్స్ కూడా చేస్తుంది&period; చివరికతను పూర్తిగా బాగయ్యాడని నిర్ధారణయ్యాక తన బొడ్లోనే దాచుకున్న చురకత్తితో అతన్ని పొడిచి ఈహాహా అని నవ్వి నీపై పగతీర్చుకోవడానికి ఎంత కాలంనుండి ఎదురుచూస్తున్నానో తెల్సా అంటుంది&period; హబ్బాసినిమా చాలాబాగుంది కదా&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89798 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;rangasthalam&period;jpg" alt&equals;"is there any login in rangasthalam movie " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జీవితంలో ఆమెకొకే లక్ష్యం చావుకి దగ్గర్లో ఉన్న వాణ్ని కాపాడిబాగుచేసి వాడిపై పగసాధించాలి తర్వాత జైలుకు పోయినా పర్వాలేదు&period; అవును మన సినిమావాళ్ళు జైలుకైతే పోనేపోరు కదా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మన &lpar;అతి&rpar; తెలివి దర్శకుడు సుకుమార్ తీసిన సినిమా కూడా హబ్బా సేమ్ ఇలాగే వీర లెవెల్లో ఉంది&period; దాన్ని మనందరం ఎగేసుకుని చూసాం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts