వినోదం

Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన ఆ సినిమా అంటే ఎన్టీఆర్‌కి చాలా ఇష్ట‌మ‌ట‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Pawan Kalyan &colon; à°ª‌à°µ‌ర్ స్టార్ à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్‌&period;&period; ఈయ‌à°¨ అతి à°¤‌క్కువ సమ‌యంలోనే అశేష ప్రేక్ష‌కాద‌à°°‌à°£ పొందాడు&period; చిరంజీవి సోద‌రుడిగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన‌ప్ప‌టికీ ఆ à°¤‌ర్వ‌à°¤ à°¤‌à°¨‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు&period; à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ వ్య‌క్తిత్వం&comma; ఆయ‌à°¨ à°¨‌à°¡‌à°µ‌డిక‌ని చాలా మంది ఇష్ట‌à°ª‌డుతుంటారు&period; à°ª‌à°µ‌న్‌కి సామాన్యులే కాకుండా సెల‌బ్రిటీలు కూడా ఫ్యాన్స్‌గా ఉన్నారు&period; వారు à°ª‌à°µ‌న్‌తో పాటు ఆయ‌à°¨ సినిమాల‌ని ఎంత‌గానో ఇష్ట‌à°ª‌డుతుంటారు&period; అయితే ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ అందుకున్న ఎన్టీఆర్‌కి à°ª‌à°µ‌న్ à°¨‌టించిన తొలి ప్రేమ సినిమా చాలా ఇష్ట‌à°®‌ట‌&period;&period; ఆ à°®‌ధ్య ఓ షోలో ఎన్టీఆర్ ఈ విష‌యం చెప్పారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తొలి ప్రేమ చిత్రాన్ని కరుణాక‌à°°‌ణ్ తెర‌కెక్కించ‌గా&comma; ఈ చిత్రం 1998లో విడుదలైంది&period; ప్యూర్ à°²‌వ్ స్టోరీగా తెర‌కెక్కిన ఈ చిత్రంలో కీర్తి రెడ్డి హీరోయిన్‌గా à°¨‌టించింది&period; అస‌లు ఈ సినిమా అప్ప‌ట్లో ఓ సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌à°¡‌మే కాకుండా ఎంతో మంది à°®‌à°¨‌సుల‌ని గెలుచుకుంది&period; ఈ క్ర‌మంలోనే ఎన్టీఆర్ à°®‌à°¨‌సు కూడా గెలుచుకుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-60140 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;jr-ntr-1&period;jpg" alt&equals;"jr ntr likes this pawan kalyan movie very much " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఎన్‌టీఆర్ ఇటీవ‌లే దేవ‌à°° సినిమాతో à°®‌à°¨ ముందుకుగా రాగా త్వ‌à°°‌లోనే దీనికి రెండో పార్ట్‌ను కూడా తెర‌కెక్కించ‌నున్నారు&period; à°®‌రోవైపు డిప్యూటీ సీఎంగా à°ª‌à°µ‌న్ అటు రాజ‌కీయాల్లో రాణిస్తూనే à°®‌రోవైపు సినిమాలు చేస్తున్నారు&period; ఈయ‌à°¨ à°¨‌టిస్తున్న à°¹‌à°°à°¿à°¹‌à°° వీర‌à°®‌ల్లు చిత్రం త్వ‌à°°‌లోనే విడుద‌à°² కానున్న‌ట్టు తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts