వినోదం

ఖడ్గం సినిమాలో బెడ్ రూమ్ సీన్స్ వెనకున్న వ్యక్తి ఎవరు ? కృష్ణవంశీ ఆయన్నే టార్గెట్ చేసారా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో 2002లో వచ్చిన ఖడ్గం సినిమా ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు&period; మురారి లాంటి ఫ్యామిలీ మూవీ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన మూవీ ఖడ్గం&period; ఎన్నో వివాదాలు&comma; సెన్సార్ కట్స్ తో వార్తల్లో నిలిచి దేశభక్తిని చాటిన ఈ చిత్రం అప్పట్లో ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువు అయింది&period; హిందూ&comma; ముస్లిం సమైక్యతను భారత దేశ సమగ్రతను చాటి చెబుతూ కృష్ణవంశీ ఈ సినిమాని తెరకెక్కించారు&period; ఈ చిత్రానికి నంది అవార్డుతో పాటు ఎన్నో ప్రశంసలు దక్కాయి&period; ఈ చిత్రంలో శ్రీకాంత్&comma; రవితేజ&comma; ప్రకాష్ రాజ్&comma; బ్రహ్మాజీ&comma; షఫీ కీలక పాత్రలో కనిపించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాలి బింద్రే&comma; కిమ్ శర్మ&comma; సంగీత ముగ్గురు హీరోయిన్లుగా నటించారు&period; అయితే ఈ చిత్రంలో సంగీత పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే&period;&period; సినిమా అవకాశాల కోసం పల్లెటూరి నుంచి సిటీకి వచ్చిన సీతామాలక్ష్మి పాత్రను పోషించింది సంగీత&period; ఈ చిత్రంలో సంగీత రవితేజను ఇష్టపడుతుంది&period; అయితే సంగీత అమ్మ పాత్రలో నటించిన పావలా శ్యామల తన కూతురు సీతామాలక్ష్మి ని ఎలాగైనా హీరోయిన్ ని చేయాలనే ఉద్దేశంతో బలవంతంగా దర్శకుడు తో రూమ్ లోకి పంపుతుంది&period; ఆ దర్శకుని ఒడిలో కూర్చొని అతనికి మద్యం అందిస్తుంది&period; అప్పుడు రవితేజ తలుపు తోసుకొని వచ్చి ఆ సీన్ చూసి విలవిల్లాడిపోతాడు&period; ఆ సెటప్ మొత్తం పూలు పళ్ళతో నిండిపోయి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-83001 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;khadgam-movie&period;jpg" alt&equals;"khadgam movie bed room scene krishna vamshi targeted that director " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ పూలను పళ్ళను బట్టి ఓ సీనియర్ స్టార్ దర్శకుడుని కృష్ణవంశీ టార్గెట్ చేసి తీశారనే ప్రచారం జరిగింది&period; ఈ సీన్ లో దర్శకుడు పాత్ర పోషించిన నటుడు కూడా అచ్చం ఆ సీనియర్ దర్శకుడు గెటప్ లోనే కనిపిస్తారు&period; ఆ దర్శకుడు గతంలో రమ్యకృష్ణ పట్ల ఇలాగే ప్రవర్తించాడని&period;&period; అందువల్లే కృష్ణవంశీ కావాలని ఆ దర్శకుడిని టార్గెట్ చేస్తూ ఖడ్గం సినిమాలో ఆ సీన్ ని పెట్టాడని తెలుస్తుంది&period; గతంలో రమ్యకృష్ణ సైతం ఈ విషయంపై షాకింగ్ కామెంట్స్ చేసింది&period; ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదగాలంటే దర్శక&comma; నిర్మాతల గదుల్లోకి వెళ్లాల్సిందేనని కీలక వ్యాఖ్యలు చేసింది రమ్యకృష్ణ&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts