వినోదం

1965 లో తనని తాను పరిచయం చేసుకుంటూ కృష్ణ రాసిన లేఖ వైరల్..!

<p style&equals;"text-align&colon; justify&semi;">నటశేఖర సూపర్ కృష్ణ&period;&period; ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో పేరు ప్రత్యేక పొందారు&period; 1942 మే 31à°¨ గుంటూరు జిల్లాలో జన్మించిన మన సూపర్ స్టార్&period;&period; తెనాలి పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న బుర్రిపాలెం అనే గ్రామం సూపర్ స్టార్ కృష్ణ స్వస్థలం&period; ఘట్టమనేని వీర రాఘవయ్య చౌదరి&comma; నాగరత్న దంపతులకు పెద్దకొడుకుగా జన్మించారు కృష్ణ&period; మామూలు కుర్రాడిలా అందరిలానే ఎన్నో ఆశలతో పరిశ్రమలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే నటశేఖరుడిగా ఎదిగారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మాస్ హీరోగా&comma; క్లాస్ హీరోగా&comma; సూపర్ స్టార్ గా ఎదిగిన తీరు అనిర్వచనీయం&period; ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో సి సుందరం నిర్మాతగా బాబు మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన తేనె మనసులు సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకొని హీరోగా కృష్ణకు తొలి మూవీతోనే మంచి పేరును తెచ్చి పెట్టింది&period; ఈ క్రమంలో అప్పట్లో కృష్ణ తనని తాను పరిచయం చేసుకుంటూ ఓ లేఖ రాశారు&period; ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది&period; ఆ లేఖలో ఇలా రాసి ఉంది… రసిక ప్రపంచానికి నా వందనాలు&period; నా పేరు కృష్ణ&period; తేనె మనసులు చిత్రంలో పేరు బసవరాజు&period; సినిమాలో నటించాలన్న ఆశతో ఎన్నాళ్ళ నుంచో లెఫ్ట్&comma; రైట్ కొడుతూ కలగంటున్న నాకు ఇన్నాళ్ళకి అది రంగు రంగుల కలగా ఈస్ట్ మాన్ కలర్ లో నిజమైంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78602 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;krishna-1-1&period;jpg" alt&equals;"krishna open letter to public viral on social media " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ దానికోసం దర్శకులు&comma; డాన్స్ డైరెక్టర్లు నా చేత మూడు మసాలా పాటు అక్షరాల డ్రిల్ చేయించారు&period; నటన నేర్పించారు&comma; డాన్సులు చేయించారు&period; చివరికి నా వేషం ఏంటి అని అడిగితే డ్రిల్ మాస్టర్ అని చెప్పారు&period; అయితే జీవితం డ్రిల్ కాకుండా జాగ్రత్తగా కాపాడుకున్నాను&period; మీరందరూ చూసి బాగోగులు చెప్పే క్షణం కోసం ఆశతో&comma; ఆరాటంతో ఎదురు చూస్తున్నాను&period; ఉగాదికి నా శుభాకాంక్షలు అంటూ కృష్ణ స్వయంగా తనని తాను పరిచయం చేసుకుంటూ రాసిన ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts