వినోదం

Guess The Actress : ఈ చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్.. చూస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Guess The Actress &colon; సోష‌ల్ మీడియా à°µ‌చ్చాక సెల‌బ్రిటీలకి సంబంధించిన వార్త‌లు నెట్టింట à°®‌నం చాలా చూస్తున్నాం&period; కొత్త సినిమా నుంచి విడుదలయ్యే సాంగ్స్&period;&period; పోస్టర్స్ నెట్టింట క్షణాల్లో వైరలవుతుంటాయి&period; అలాగే సినిమా సెలబ్రెటీల ప్రొఫిషనల్ విశేషాలనుంచి పర్సనల్ విషయాల వరకు సోషల్ మీడియాలో దర్శనమిస్తూనే ఉంటాయి&period; ఈ క్రమంలోనే పలువురు స్టార్స్ చిన్ననాటి ఫోటోస్ కూడా అదే స్థాయిలో వైరలవుతున్నాయి&period; ఒకప్పటి హీరోయిన్స్ దగ్గర నుంచి లేటెస్ట్ బ్యూటీస్ వరకు తమ అభిమాన హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలను వారి వారి అభిమానులు సోష‌ల్ మీడియాలో పంచుకోవ‌డంతో వైర‌ల్ అవుతుంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాజాగా ఓ హీరోయిన్ చిన్ననాటి ఫోటో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది&period; పైన ఫోటోను చూశారు కదా&period;&period; ఆ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టండి&period; చూస్తేనే ప్రేమలో పడిపోవాలనిపిస్తుంది&period; ఆమె అంత అందంగా ఉంటుంది మరి ఆమె ఎవ‌రో కాదు క్రేజీ హీరోయిన్ మేఘా ఆకాష్&period; 1995 అక్టోబర్ 26à°¨ చెన్నైలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ&period; అక్కడే మహిళా క్రిస్టియన్ కాలేజీ అయిన లేడీ ఆండల్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది&period; చదువు తర్వాత నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది&period; తమిళ్ లో ఒరు పక్క కథై చిత్రంతో సినీరంగంలోకి అడుగుపెట్టింది&period; ఆ తర్వాత 2017లో తెలుగులో నితిన్ హీరోగా&period;&period; హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన లై చిత్రంతో ఇక్కడి ప్రేక్షకులను పలకరించింది&period; ఈ సినిమా డిజాస్టర్ కావడంతో మేఘాకు అనుకున్నన్ని అవకాశాలు మాత్రం రాలేదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70037 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;megha-akash-1&period;jpg" alt&equals;"megha akash childhood photo viral " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ తరువాత తెలుగులో నితిన్‌కు జోడీగా ఛల్‌ మోహనరంగా మూవీలో దర్మనమిచ్చింది&period; కానీ ఈ మూవీ కూడా డిజాస్టర్ అయి నిరుత్సాహపరిచింది&period;అలాగే శ్రీవిష్ణు రాజ రాజ చోర మూవీలో యాక్ట్ చేసిన అనుకున్నతంగా ఐడెంటీటీ సంపాదించుకోలేకపోయింది&period; అంతేకాకుండా తెలుగుతో పాటుగా అటు తమిళంలోనూ అనేక మూవీస్‌లో యాక్ట్ చేసి మెప్పించింది ఈ భామ&period; ఇక రావణసూర మూవీలో రవితేజ సరసన నటించింది&period; దాంతో ఈ చిన్నదానికి ఛాన్స్‌లు కంప్లీట్‌గా తగ్గుముఖం పట్టాయి&period; కానీ నెట్టింట మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటూ తన లైఫ్‌ని ఎంజాయ్ చేస్తోంది&period; అంతేకాదు ఎప్పటికప్పుడు తన ఫొటోలను షేర్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తోంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-70038" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;megha-akash&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;

Admin

Recent Posts