వినోదం

Renu Desai : త‌న పేరెంట్స్ గురించి అస‌లు నిజాల‌ను వెల్ల‌డించిన రేణు దేశాయ్‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Renu Desai &colon; à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ మాజీ à°­‌ర్త రేణూ దేశాయ్ ఇటీవ‌à°² వార్త‌à°²‌లో నిలుస్తూ ఉండ‌డం à°®‌నం చూస్తూనే ఉన్నాం&period; గతంలో హైదరాబాద్‌కు వచ్చినప్పుడు మాత్రమే కనిపించే రేణు దేశాయ్‌ ఇప్పుడు తరచూ కనిపిస్తూ సందడి చేస్తున్నారు&period; పవన్ కల్యాణ్‌తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్‌ తన ఇద్దరి పిల్లలతో పుణేలో సెటిల్ అయ్యారు&period; ఇండస్ట్రీకి దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు&period;ఈ మె వ్యక్తిగత జీవితం ఎప్పుడూ ఒక నరకప్రాయం అని చెప్పాలి&period; పుట్టిన సమయంలో కష్టాలు&comma; తల్లిదండ్రులు ఉన్నా సరే ఆ ప్రేమకు నోచుకోలేదు&period; ఇక పెళ్లయిన తర్వాత భర్తకు దూరమయింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తల్లిదండ్రుల ప్రేమ దక్కక&comma; భర్త ఆదరాభిమానాలు ఎలా ఉంటాయో తెలియక &comma; ఎప్పుడూ కష్టాలు పడుతూనే ఉంటుంది రేణు దేశాయ్&period; ప్రస్తుతం సమాజ సేవ చేస్తూ తన ఇద్దరి పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ జీవితాన్ని గడిపేస్తోంది&period; నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రతి విషయంపై స్పందించే ఈమె తాజాగా తన జీవితంలో జరిగిన కష్టాలను కూడా చెప్పుకొని కంటతడి పెట్టుకుంది&period; ఇక తన తల్లిదండ్రుల దగ్గర పడిన నరకం కంటే పవన్ కళ్యాణ్ దూరమైనప్పుడు వచ్చిన బాధ చాలా తక్కువ అని తెలిపింది&period; రేణు దేశాయ్&period;&period;తమ తల్లిదండ్రులు ముందుగా మగ పిల్లవాడే జన్మిస్తాడని నమ్మకంతో ఉన్నారట&period; కానీ తాను పుట్టడంతో తమ పేరెంట్స్ డిసప్పాయింట్ అయ్యారని రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70033 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;renu-desai&period;jpg" alt&equals;"finally renu desai told about her parents " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నా తండ్రి నన్ను చూడటానికి &comma; నన్ను టచ్ చేయడానికి కూడా ఇష్టపలేదని చెప్పి ఆమె బాధపడింది&period; కొంతమంది తల్లిదండ్రులు అమ్మాయి పుట్టిందని చంపేస్తున్నారని&comma; కానీ తమ పేరెంట్స్ స్టడీ పర్సన్స్ కాబట్టి తనను చంపలేదని రేణు దేశాయ్ ఇంటర్వ్యూలో ఎమోషనల్ అవుతూ చెప్పుకొచ్చింది&period; పవన్ కల్యాణ్‌తో విడాకులు తీసుకోవడం కంటే పుట్టింట్లో తల్లిదండ్రుల ఆదరణ పొందకపోవడం ఆ బాధ ఎప్పటికీ ఉంటుందని రేణు దేశాయ్ తెలిపింది&period; నాలాంటి జీవితం పిల్లలకు రావొద్దనే ఉద్దేశంతోనే ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేసుకున్నానని రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts