వినోదం

రాజీవ్ గాంధీ మరణానికి మురారి సినిమా కి ఉన్న సంబంధం !

<p style&equals;"text-align&colon; justify&semi;">రామ్ ప్రసాద్ ఆర్ట్స్ పతాకంపై నందిగం గోపి&comma; రామలింగేశ్వర రావు&comma; ఎన్&period;దేవిప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ”మురారి”&period; కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు&comma; సోనాలి బింద్రే హీరో హీరోయిన్లుగా నటించారు&period; ఈ సినిమా ద్వారా సోనాలి బింద్రే తెలుగు తెరకు పరిచయమయ్యింది&period; ఈ సినిమా కథ చిత్రానువాదంతో పాటు కూర్పు విభాగంలో కృష్ణవంశీ పని చేశారు&period; శోభన్ సంభాషణలను రచించారు&period; ఈ సినిమాకి మణిశర్మ సంగీత దర్శకత్వం వహించారు&period; భూపతి చాయాగ్రాహకుడిగా పనిచేశారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఈ సినిమా కథ ఎక్కడి నుంచో పుట్టి మరెక్కడికో వెళ్ళింది&period; ఇంతకీ ఈ సినిమా కథ ఎలా రూపుదిద్దుకుందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం&period; తమిళనాడు పర్యటనకు వెళ్లి అక్కడే హత్యకు గురయ్యారు దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ&period; ఆ హత్యలో నుంచి పుట్టిన స్టోరీనే మురారి&period; ఈ సినిమా స్టోరీకి ఆయన హత్యకు సంబంధం ఏంటి అనుకుంటున్నారా&quest; అక్కడికే వస్తున్నాం&period; ఓసారి దర్శకుడు కృష్ణవంశీ తన ఫ్రెండ్స్ తో కలిసి లాంచి జర్నీ చేస్తున్నాడు&period; ఈ సందర్భంగా వారి మధ్య రాజీవ్ గాంధీ అంశం చర్చకు వచ్చింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70617 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;murari&period;jpg" alt&equals;"murari movie story interesting facts " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వారి కుటుంబంలో ఇప్పటికే చాలామంది చనిపోయినట్లు చెప్పుకున్నారు&period; వారి కుటుంబానికి శాపం ఉండటం మూలంగానే వరుస హత్యలు జరుగుతున్నాయని అనుకున్నారు&period; అప్పుడే దర్శకుడి మైండ్ లో ఓ కథ వెలుగు వెలిగింది&period; శాపంతో కూడిన కుటుంబం పై సినిమా తీయాలి అనుకున్నాడు అదే మురారి అయింది&period; మొత్తంగా ఈ సినిమా స్టోరీని రాశాడు&period; కృష్ణవంశీ మహేష్ బాబు హీరోగా ఈ సినిమా చేస్తే బాగుంటుంది అనుకున్నాడు&period; వెంటనే ఈ స్టోరీని ఆయన తండ్రి కృష్ణకు చెప్పాలనుకున్నాడు&period; ఓ రోజు పద్మాలయ ఆఫీస్ లో కృష్ణ&comma; మహేష్ బాబుకు కృష్ణవంశీ ఆ కథను వివరించాడు&period; స్టోరీ వారికి బాగా నచ్చింది&period; భాగవతం&comma; భారతం లోని క్యారెక్టర్ లను ఈ సినిమా క్యారెక్టర్లుగా రూపొందించాడు&period; కృష్ణవంశీ అనంతరం ఈ కథను సిరివెన్నెల సీతారామశాస్త్రికి చూపించాడు&period; ఆయన కొన్ని మార్పులు చేసి తెరకెక్కించారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts