వినోదం

Viral Photo : ఈ ఫోటోలో ఉన్న చిన్నోడు ఎవ‌రో గుర్తు ప‌ట్టండి.. ప్ర‌స్తుతం టాలీవుడ్ యంగ్ హీరో..

<p style&equals;"text-align&colon; justify&semi;">Viral Photo &colon; ప్ర‌స్తుతం ఎవ‌à°°à°¿ చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్‌ ఉండ‌డంతో ప్ర‌తిదీ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు&period; ఇక కొంత‌కాలంగా నెట్టింట త్రో బ్యాక్ పిక్చ‌ర్స్ ట్రెండ్ à°¨‌డుస్తున్న విష‌యం విదిత‌మే&period; à°¤‌à°® చిన్న‌ప్ప‌టి జ్ఞాప‌కాల‌ను గుర్తు చేసుకుంటూ షేర్ చేస్తుంటారు&period; స్టార్ హీరో హీరోయిన్స్ నుంచి సామాన్యుల à°µ‌à°°‌కు ఈ ట్రెండ్ పేరుతో బాల్యానికి సంబంధించిన ఫోటోల‌ను à°¤‌à°® à°¸‌న్నిహితుల‌తో ఫాలోవ‌ర్ల‌కు షేర్ చేస్తున్నారు&period; ఇటీవ‌à°² రామ్‌చ‌à°°‌ణ్&comma; అల్లు అర్జున్&comma; ఆలియా à°­‌ట్&comma; నాగ‌చైత‌న్య&comma; కీర్తి సురేష్‌&comma; à°°‌ష్మిక మంద‌న్నా&comma; à°¸‌మంత వంటి స్టార్ హీరోయిన్ల‌కు చెందిన చిన్న‌నాటి ఫోటోస్ వైర‌ల్ అవుతున్న సంగ‌తి తెలిసిందే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాజాగా à°®‌రో యంగ్ హీరో త్రో బ్యాక్ ఫోటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చక్క‌ర్లు కొడుతోంది&period; పైన ఉన్న ఫోటోలో వాళ్ల à°¤‌ల్లి పక్క‌నే కూర్చున్న ఈ క్యూట్ చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్ యంగ్ అండ్ హ్యాండ్స‌మ్ హీరో&period; ఇక యూత్‌లో ఫాలోయింగ్ ఎక్కువ‌గానే ఉంది&period; తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్ష‌కుల‌కు à°¦‌గ్గ‌రైన ఈ కుర్ర హీరో ఇప్ప‌టివ‌à°°‌కు ఎన్నో హిట్ చిత్రాల్లో à°¨‌టించారు&period; ఇక మీరు గుర్తు à°ª‌ట్టండి చూద్దాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56045 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;nikhil&period;jpg" alt&equals;"nikhil photo viral on social media " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ క్యూట్ చిన్నోడు ఎవ‌రో కాదు&period;&period; యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్&period; హ్యాపీడేస్ సినిమాతో వెండితెర‌కు à°ª‌రిచ‌à°¯‌మైన నిఖిల్ ఆ à°¤‌రువాత యువ‌à°¤‌&comma; స్వామిరారా&comma; కార్తికేయ‌&comma; సూర్య à°µ‌ర్సెస్ సూర్య చిత్రాలతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించాడు&period; ప్ర‌స్తుతం ఈ హీరో ప్ర‌ధాన పాత్ర‌లో కార్తీకేయ 2 సినిమా à°µ‌చ్చింది&period; గ‌తంలో సూప‌ర్ హిట్ అయిన కార్తికేయ చిత్రానికి సీక్వెల్ గా తెర‌కెక్కించారు&period; అయితే రెండు సినిమాల క‌à°¥‌లు మాత్రం వేరే&period; కార్తికేయ 2 హిందీ మార్కెట్‌లో రూ&period;30 కోట్ల‌ను à°µ‌సూలు చేసి ఘ‌à°¨ విజ‌యం సాధించింది&period; దీంతో కార్తికేయ 3 తీస్తామ‌ని ప్ర‌క‌టించారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts