వినోదం

Prabhas : ప్రభాస్‌కి కూడా అప్పులు ఉన్నాయా.. రాజ‌మౌళి ఆ స‌మ‌యంలో సాయం చేశాడా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Prabhas &colon; పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎంతో బిడియంతో ఉంటాడ‌à°¡‌నే సంగ‌తి à°®‌నంద‌రికి తెలిసిందే&period; అయితే చాలా కాలం తర్వాత ప్రేక్షకులను చాలా విభిన్నంగా ఆకట్టుకున్నాడు&period; నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఉన్నటువంటి అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్న ప్రభాస్ ఎంతో ఎనర్జీటిక్ గా కనిపిస్తూ మంచి ఎంటర్టైన్మెంట్ అందించే ప్రయత్నం చేశాడు&period; తనలోని మరో కోణాన్ని చూపించిన ప్రభాస్&period;&period; ఒకసారి కనెక్ట్ అయితే ఎంత క్లోజ్ గా ఉంటాడో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించాడు&period; అయితే ఈ షోలో ప్ర‌భాస్ అనేక ఆస‌క్తిక‌à°° విష‌యాలు చెప్పుకొచ్చాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రభాస్ తన జీవితంలోని ఎన్నో విషయాలను కూడా ఈ షో ద్వారా బయటపెట్టాడు&period; అయితే ఒకానొక సమయంలో తన అప్పుల గురించి కూడా ప్రభాస్ ఇబ్బంది పడినట్లు అనిపించింది&period; అంతేకాకుండా అప్పుల కోసమే చక చకా సినిమాలు కూడా సెట్స్ పైకి తీసుకువచ్చినట్లు క్లారిటీ ఇచ్చాడు&period; ప్రభాస్ యూవి క్రియేషన్స్ ను తన మిర్చి సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేయ‌గా&comma; ఆ సినిమా అనుకోకుండా సెట్స్ పైకి వచ్చింది అని అయితే అప్పుడే రాజమౌళితో బాహుబలి సినిమా కూడా చేసేందుకు ఒప్పుకున్నాను అని ప్రభాస్ చెప్పాడు&period; చత్రపతి సినిమా తర్వాత మరో సినిమా చేయాలని రాజమౌళి ఎప్పుటి నుంచో అనుకుంటున్నాడు&period; అయితే మొత్తానికి బాహుబలి గురించి చెప్పగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-67064 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;prabhas-1&period;jpg" alt&equals;"prabhas have debts what rajamouli said " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సినిమా కోసం చాలా టైం కేటాయించాలని ఏ సినిమా మధ్యలో చేయకూడదని ముందుగానే అనుకున్నాను&period; అందుకే రెబల్ తర్వాత మళ్లీ మరొక సినిమా చేసే అవకాశం రావడంతో మొదట రాజమౌళిని అడిగాను&period; కొన్ని అప్పులు ఉన్నాయి అని మిర్చి సినిమా చేయొచ్చు అంటారా అని అడిగాను&period; బాహుబలి ఇంకా అప్పుడు స్క్రిప్ట్ దశలోనే ఉన్న నేప‌థ్యంలో కొంత‌ టైం పడుతుంది కాబట్టి మరో సినిమా పూర్తి చేసుకోవచ్చు అని చెప్పాడు&period; అంతకంటే ముందే వారి సతీమణి రామా రాజమౌళి గారిని అడిగినప్పుడు ఎలాగు ఆయన చాలా ఆలస్యం చేస్తారు కాబట్టి నువ్వు హ్యాపీగా ఒక సినిమా పూర్తి చేయవచ్చు అని à°­‌రోసా ఇచ్చార‌ని ప్ర‌భాస్ à°¤‌à°¨ à°ª‌రిస్థితుల గురించి చెప్పాడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts