వినోదం

Rohit Sharma : రోహిత్ శ‌ర్మ వ‌ద్ద ఉన్న ఈ 7 ఖ‌రీదైన వ‌స్తువుల గురించి మీకు తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Rohit Sharma &colon; రోహిత్ à°¶‌ర్మ గురించి క్రికెట్ ప్రియుల‌కి ప్ర‌త్యేకంగా చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు&period; అత‌నిని అంద‌రు హిట్‌మ్యాన్ అని ముద్దుగా పిలుచుకుంటారు&period; రోహిత్ గ్రౌండ్‌లోకి దిగాడంటే బౌండ‌రీల మోత మోగాల్సిందే&period; బౌల‌ర్ల గుండెల్లో à°µ‌ణుకు పుట్టాల్సిందే&period; ఈయ‌à°¨‌ ప్రస్తుతం ఇండియన్ టీంలో అత్యుత్తమ ఆటగాళ్ళలో ఒకరు&period; ఇండియన్ టీంలో రోహిత్ శర్మ టాలెంటెడ్ ఓపెనర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు&period; అత‌ని కెప్టెన్సీలో భార‌త్ à°µ‌న్డే à°µ‌à°°‌ల్డ్ క‌ప్ à°¦‌క్కించుకోవాల్సి ఉన్న ఒక్క మ్యాచ్‌తో చేజారిపోయింది&period; ఇక రోహిత్ à°ª‌ర్స‌à°¨‌ల్ విష‌యానికి à°µ‌స్తే&period;&period; ఆయ‌à°¨ ధనవంతులైన భారత క్రికెటర్ల జాబితాలో ఒక‌రు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోహిత్ హుబ్లోట్ యొక్క బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండ‌గా&comma; ఆయ‌à°¨ à°¦‌గ్గ‌à°°‌ హుబ్లోట్ బ్రాండ్ వారి వాచ్ లు చాలానే ఉన్నాయి&period; హబ్లోట్ క్లాసిక్ వాచ్ ను కూడా రోహిత్ శర్మ సొంతం చేసుకున్నారు&period; దీని ఖరీదు అక్షరాలా ఐదు లక్షల రూపాయలు&period; ఇక అత‌ను ఆరు లక్షల విలువైన హబ్లోట్ క్లాసిక్ బ్లూ ని కూడా క‌లిగి ఉన్నాడు&period; ఇది క్రోనోగ్రాఫ్ టైటానియం ఎడిషన్&period; మాజీ ఆసీస్ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ à°¤‌ర్వాత రోహిత్ à°¦‌గ్గ‌రే ఇది ఉంది&period; ఇక మారుతి విటారా బ్రెజ్జా రోహిత్ కొనుగోలు చేయ‌గా&comma; దాని విలువ‌à°² అక్ష‌రాలా 10 లక్షలు&period;రోహిత్ శర్మ ఫుల్ షాట్ ఆడడాన్ని ఎంత ప్రేమిస్తాడో&period;&period; కార్లను అంతకంటే ఎక్కువ గా ప్రేమిస్తాడు&period; రోహిత్ శర్మ కార్ల జాబితా చాలానే ఉంది&period; ఇరవై లక్షల రూపాయలు ఖరీదు చేసే స్కోడా లారా ను కూడా రోహిత్ శర్మ సొంతం చేసుకున్నాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69865 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;rohit-sharma&period;jpg" alt&equals;"Rohit Sharma has these 7 type of expensive items " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోహిత్ శర్మ వద్ద ఉన్న అత్యంత ఖరీదైన వాటిలో హుబ్లోట్ ఫెరారీ యునికో మ్యాజిక్ గోల్డ్ వాచ్ ఒకటి&period; దీని ఖరీదు 27&period;8 లక్షలు&period; 2018 లో రోహిత్ తన పుట్టిన రోజు సందర్భం గా దీన్ని సొంతం చేసుకున్నాడు&period; ఐపీఎల్ మ్యాచ్‌లో సీఎస్‌కేను ఓడించిన తర్వాతే ఇది అత‌ని సొంత‌మైంది&period; BMW 350I మోడ‌ల్ ఖ‌రీదైన కారు రోహిత్ à°µ‌ద్ద ఉండ‌గా&comma; దాని ఖ‌రీదు – 80 లక్షలు &period; మెర్సిడెస్ జిఎల్ఎస్ 350 à°¡à°¿ కారు కూడా రోహిత్ à°µ‌ద్ద ఉంది&period; దాని ఖ‌రీదు 95 లక్షలు&period; ఇక రోహిత్ వద్ద ఉన్న ఈ BMW M5 కి చాలా ప్రత్యేకత ఉంది&period; ఇది ఎం ట్విన్‌పవర్ టర్బో&comma; రోడ్ రోస్టింగ్ ఇంజన్ సెట్ మరియు ఎనిమిది సిలిండర్ల ఇంజిన్‌తో నిండి ఉంది&period; ఇది తన డ్రీం కార్ అని రోహిత్ కెరీర్ తొలినాళ్లలో ఓ ఇంటర్వ్యూ లో తెలిపాడు&period; దీని à°§à°° 1&period;33 కోట్ల రూపాయలు&period; ఇక ఎ-గ్రేడ్ హాలిడే హోమ్ కోసం 5 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ఓ నివేదిక తెలుపుతోంది&period; ఇక ముంబైలోని రోషిత్ శర్మ ఇల్లు&comma; సీసైడ్ వర్లీ అపార్ట్‌మెంట్ విలువ రూ&period; 30 కోట్లు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts