Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

Rohit Sharma : రోహిత్ శ‌ర్మ వ‌ద్ద ఉన్న ఈ 7 ఖ‌రీదైన వ‌స్తువుల గురించి మీకు తెలుసా..?

Admin by Admin
January 24, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Rohit Sharma : రోహిత్ శ‌ర్మ గురించి క్రికెట్ ప్రియుల‌కి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అత‌నిని అంద‌రు హిట్‌మ్యాన్ అని ముద్దుగా పిలుచుకుంటారు. రోహిత్ గ్రౌండ్‌లోకి దిగాడంటే బౌండ‌రీల మోత మోగాల్సిందే. బౌల‌ర్ల గుండెల్లో వ‌ణుకు పుట్టాల్సిందే. ఈయ‌న‌ ప్రస్తుతం ఇండియన్ టీంలో అత్యుత్తమ ఆటగాళ్ళలో ఒకరు. ఇండియన్ టీంలో రోహిత్ శర్మ టాలెంటెడ్ ఓపెనర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అత‌ని కెప్టెన్సీలో భార‌త్ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ద‌క్కించుకోవాల్సి ఉన్న ఒక్క మ్యాచ్‌తో చేజారిపోయింది. ఇక రోహిత్ ప‌ర్స‌న‌ల్ విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న ధనవంతులైన భారత క్రికెటర్ల జాబితాలో ఒక‌రు.

రోహిత్ హుబ్లోట్ యొక్క బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండ‌గా, ఆయ‌న ద‌గ్గ‌ర‌ హుబ్లోట్ బ్రాండ్ వారి వాచ్ లు చాలానే ఉన్నాయి. హబ్లోట్ క్లాసిక్ వాచ్ ను కూడా రోహిత్ శర్మ సొంతం చేసుకున్నారు. దీని ఖరీదు అక్షరాలా ఐదు లక్షల రూపాయలు. ఇక అత‌ను ఆరు లక్షల విలువైన హబ్లోట్ క్లాసిక్ బ్లూ ని కూడా క‌లిగి ఉన్నాడు. ఇది క్రోనోగ్రాఫ్ టైటానియం ఎడిషన్. మాజీ ఆసీస్ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ త‌ర్వాత రోహిత్ ద‌గ్గ‌రే ఇది ఉంది. ఇక మారుతి విటారా బ్రెజ్జా రోహిత్ కొనుగోలు చేయ‌గా, దాని విలువ‌ల అక్ష‌రాలా 10 లక్షలు.రోహిత్ శర్మ ఫుల్ షాట్ ఆడడాన్ని ఎంత ప్రేమిస్తాడో.. కార్లను అంతకంటే ఎక్కువ గా ప్రేమిస్తాడు. రోహిత్ శర్మ కార్ల జాబితా చాలానే ఉంది. ఇరవై లక్షల రూపాయలు ఖరీదు చేసే స్కోడా లారా ను కూడా రోహిత్ శర్మ సొంతం చేసుకున్నాడు.

Rohit Sharma has these 7 type of expensive items

రోహిత్ శర్మ వద్ద ఉన్న అత్యంత ఖరీదైన వాటిలో హుబ్లోట్ ఫెరారీ యునికో మ్యాజిక్ గోల్డ్ వాచ్ ఒకటి. దీని ఖరీదు 27.8 లక్షలు. 2018 లో రోహిత్ తన పుట్టిన రోజు సందర్భం గా దీన్ని సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ మ్యాచ్‌లో సీఎస్‌కేను ఓడించిన తర్వాతే ఇది అత‌ని సొంత‌మైంది. BMW 350I మోడ‌ల్ ఖ‌రీదైన కారు రోహిత్ వ‌ద్ద ఉండ‌గా, దాని ఖ‌రీదు – 80 లక్షలు . మెర్సిడెస్ జిఎల్ఎస్ 350 డి కారు కూడా రోహిత్ వ‌ద్ద ఉంది. దాని ఖ‌రీదు 95 లక్షలు. ఇక రోహిత్ వద్ద ఉన్న ఈ BMW M5 కి చాలా ప్రత్యేకత ఉంది. ఇది ఎం ట్విన్‌పవర్ టర్బో, రోడ్ రోస్టింగ్ ఇంజన్ సెట్ మరియు ఎనిమిది సిలిండర్ల ఇంజిన్‌తో నిండి ఉంది. ఇది తన డ్రీం కార్ అని రోహిత్ కెరీర్ తొలినాళ్లలో ఓ ఇంటర్వ్యూ లో తెలిపాడు. దీని ధర 1.33 కోట్ల రూపాయలు. ఇక ఎ-గ్రేడ్ హాలిడే హోమ్ కోసం 5 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ఓ నివేదిక తెలుపుతోంది. ఇక ముంబైలోని రోషిత్ శర్మ ఇల్లు, సీసైడ్ వర్లీ అపార్ట్‌మెంట్ విలువ రూ. 30 కోట్లు.

Tags: Rohit Sharma
Previous Post

Venkatesh : ఆ ఒక్క త‌ప్పు వ‌ల్లనే వెంక‌టేష్ టాప్ వన్‌లో నిల‌వ‌లేక‌పోయారా..!

Next Post

Actress Lakshmi : మూడు పెళ్లిళ్లు చేసుకున్నా క‌ష్టాలే.. అత‌నితో మాత్ర‌మే సంతోషంగా ఉన్నానన్న ల‌క్ష్మీ..

Related Posts

ఆధ్యాత్మికం

గాజులు ధరించడం వల్ల స్త్రీలకు ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసా..?

June 8, 2025
వినోదం

మోక్షజ్ఞ జాతకంలో అది కలిసి రాదు అంటూ సంచలన కామెంట్స్ చేసిన వేణు స్వామి..!!

June 8, 2025
వినోదం

ఖుషి సినిమాలో నటించిన ముంతాజ్ ఇప్పుడెలా ఉందొ తెలుసా ? ఏమి చేస్తుందంటే ?

June 8, 2025
వైద్య విజ్ఞానం

డ‌యాబెటిస్ ఉన్న‌వారికి గుండె పోటు ఎందుకు వ‌స్తుంది..?

June 8, 2025
హెల్త్ టిప్స్

కేవలం పండ్లు లేదా వెజిట‌బుల్ జ్యూస్‌ల‌ను తాగితే క‌లిగే లాభాలు ఇవే..!

June 8, 2025
చిట్కాలు

త‌ల‌నొప్పి త‌గ్గేందుకు ఈ 4 ఆహారాలను తీసుకోవ‌చ్చు.. కానీ..?

June 8, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!