వినోదం

కృష్ణ ఈ సినిమా టికెట్ల కోసం 12 కి. మీ. లైన్ కట్టారట.. అప్పట్లోనే కోట్లు వసూలు చేసింది..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">సూపర్ స్టార్ కృష్ణ అంటే తెలుగు ప్రేక్షకుల్లో తెలియని వారు ఉండరు&period; ఆయన నటించిన అనేక చిత్రాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి&period; తెలుగు ఇండస్ట్రీకి అనేక టెక్నాలజీలను పరిచయం చేసిన ఘనత కృష్ణ సొంతమని చెప్పవచ్చు&period; ఇండస్ట్రీలో మొదటి కలర్ సినిమా తీసింది&comma; మొదటి గూడచారి మూవీ స్ ను తీసింది కూడా సూపర్ స్టార్ కృష్ణ అని చెప్పవచ్చు&period; ఈ విధంగా సూపర్ స్టార్ పేరిట అనేక రికార్డు నెలకొన్నాయి&period; ఈ విధంగా కృష్ణ సినీ జీవితంలో బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసిన సినిమాల్లో సింహాసనం మూవీకి ప్రత్యేకత ఉంది&period; అప్పట్లో ఈ మూవీ క్రియేట్ చేసిన రికార్డు అంతా ఇంతా కాదు&period; అప్పటి సింహాసనం సినిమా&comma; ఇప్పటి ప్రభాస్ బాహుబలి తో పోల్చవచ్చు&period; ఆ సమయంలో ఈ మూవీ ఒక చరిత్ర తిరగరాసింది&period; కృష్ణకు జానపద చిత్రాన్ని తీయాలని ఉండేదట&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీంతో సింహాసనం మూవీని ప్రారంభించారు&period; కానీ ఈ మూవీకి బడ్జెట్ మూడు కోట్ల యాభై లక్షలు పెట్టి తీయాలి అనుకున్నారట&period; కానీ మూవీ హిట్ కాకుంటే నిర్మాతలు భారీగా నష్టపోతారని భావించి&comma; దీంతో ఆయనే స్వయంగా తన సొంత స్టూడియో బ్యానర్ పై మూవీని నిర్మించారట&period; ఈ సినిమాకు కృష్ణ స్వ‌యంగా దర్శకత్వం వహించి మూవీ పూర్తి చేశారు&period; ఈ మూవీ తీస్తున్న టైంలో సినిమా గురించి నిత్యం పేపర్లలో షూటింగ్ విషయాలు పడడం వల్ల&comma; దీంతో ఈ మూవీపై అప్పట్లో భారీగా అంచనాలు పెరిగిపోయాయి&period; సమాజంలో కూడా ఈ మూవీ పై అవగాహన కలిగింది&period; ఈ మూవీలో బాలీవుడ్ నటి మందాకిని&comma;రాధా&comma;జయప్రద నటించారు&period; ఈ మూవీ షూటింగ్ త్వరగా యాభై మూడు రోజుల్లోనే పూర్తి చేశారు&period; ఆ సమయంలో ఒక సినిమా తీయాలంటే యాభై లక్షల బడ్జెట్ దాటేది కాదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72561 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;simhasanam-movie&period;jpg" alt&equals;"simhasanam movie important facts to know " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ ఈ మూవీని కృష్ణ ఏకంగా 3&period;50 కోట్ల రూపాయలకు తీసి పెద్ద సాహసమే చేశారు&period; ఈ సినిమాను తెలుగులోనే కాకుండా హిందీలో కూడా చిత్రీకరించారు&period; కానీ హిందీలో జితేంద్ర హీరోగా నటించారు&period;1986 మార్చి 21 సినిమా థియేటర్ లోకి వచ్చింది&period; ప్రేక్షకుల నుంచి భారీ స్పందన రావడంతో&comma; సినిమా టికెట్ల కోసం దాదాపుగా 12 కిలోమీటర్ల లైన్లు ఉన్నాయి అంటే సినిమా ఏ రేంజ్ లో ప్రజల వద్దకు వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు&period; మొదటి వారంలోనే కోటి యాభై లక్షల రూపాయలు గ్రాస్ వసూలు చేసింది&period; ఒక్క థియేటర్లో 15 లక్షల రూపాయల గ్రాస్ వసూలు చేసింది&period; విశాఖపట్నంలో అయితే ఈ సినిమా వంద రోజులు ఆడింది&period; మొత్తానికి ఈ సినిమా ఏడు కోట్ల రూపాయలు వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది&period; ఈ మూవీ 100 రోజుల ఫంక్షన్ కు కృష్ణ ఫాన్స్ ఏకంగా 400 బస్సుల్లో వచ్చి అప్పట్లో చరిత్ర తిరగరాశారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts