వినోదం

Chiranjeevi : చిరంజీవికి సీఎం కావాల‌నే కోరిక ఆ సినిమాతోనే క‌లిగిందా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Chiranjeevi &colon; స్వ‌యంకృషితో అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్‌గా గౌర‌వాన్ని అందుకున్నారు చిరంజీవి&period; ఆయ‌à°¨‌కు దేశ వ్యాప్తంగా అశేష అభిమాన గ‌ణం ఉంది&period; ఇప్ప‌టికీ చిరంజీవి సినిమాల‌లో à°¨‌టిస్తూ ప్రేక్ష‌కులని అల‌రిస్తున్నారు&period; ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన‌ చిరంజీవి ముళ్ల బాటలో నడిచి తనను నమ్ముకున్న ఎంతోమందికి పూలబాట వేశారు&period; నాలుగు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో అదే ఫామ్ లో దూసుకుపోతున్నారు చిరు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సినిమాల‌లో à°¸‌క్సెస్ ఫుల్‌గా సాగుతున్న à°¸‌మయంలో చిరంజీవి à°¤‌à°¨ అభిమానుల కోరిక మేర‌కు 2008లో ప్రజా రాజ్యం అనే పార్టీని సొంతంగా స్థాపించారు&period; ఆ తరువాత ఆరు నెలలకు జరిగిన ఎన్నికల్లో ఏకంగా 18 స్థానాలను ప్రజారాజ్యం కైవసం చేసుకుంది&period; అయితే ముఖ్యమంత్రి కావాలనే కోరికతోనే చిరంజీవి పార్టీ పెట్టారని సమాచారం&period; అయితే ఈయన రాజ‌కీయాల్లోకి రావడానికి అప్పట్లో నటించిన ఒక సినిమానే కారణమని సినీ ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-62517 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;chiranjeevi-7&period;jpg" alt&equals;"that movie is the main reason for chiranjeevi political party " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ముఠామేస్త్రి సినిమాలో మార్కెట్లో కూలీగా పని చేస్తూ&period;&period; ఏకంగా చిరంజీవి మంత్రి స్థాయికి ఎదుగుతాడు&period; ముఠామేస్త్రి సినిమా ప్రభావం వల్లే చిరుకి ముఖ్యమంత్రి కావాలనే కోరిక బాగా ఏర్పడిందని పలువురు పెద్దలు చెబుతున్నారు&period; ఏదేమైనా చిరుకి రాజ‌కీయాలు అస్స‌లు క‌లిసి రాలేదు&period; ఖైదీ నెం 150 చిత్రంతో సినిమాల‌లోకి రీఎంట్రీ ఇచ్చిన చిరు వరుస సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts