వినోదం

“ఖ‌డ్గం” చిత్రంలో సంగీత బెడ్ రూమ్ సీన్ వెనుక అస‌లు క‌థ ఏమిటంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">టాలీవుడ్ స్టార్ దర్శకుడు కృష్ణవంశీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది&period; ఆయన ఏ సినిమా చూసిన చాలా ఎమోషనల్ గా ఉంటాయి&period; స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం మూవీ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది&period; దేశభక్తి కథాంశంగా వచ్చిన ఈ సినిమాలో శ్రీకాంత్&comma; రవితేజ&comma; ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించగా&comma; సోనాలి బింద్రే&comma; సంగీత&comma; కిమ్ శర్మ ఇతర పాత్రల్లో నటించారు&period; దేశభక్తి గురించి తెరకెక్కించిన కొన్ని సీన్లు అప్పట్లో ఓ రేంజ్ లో హైలైట్ అయ్యాయి&period; ఈ పాటలు ఇప్పటికీ సినీ లవర్స్ చెవుల్లో మార్మోగుతూనే ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాలి బింద్రే ఓ సాంగ్ లో కొద్దిసేపు నటించడం ఈ సినిమాకు హైలెట్&period; అలాగే కిమ్ శర్మ కూడా నటించింది&period; ఈ సినిమాలో హీరోయిన్ సంగీత సినిమా అవకాశాల కోసం దర్శకుడితో బెడ్ రూమ్ లోకి వెళ్లాల్సిన సీన్ ఉంటుంది&period; సంగీత రవితేజను ఇష్టపడుతున్నాసంగీత అమ్మ తన కూతురును హీరోయిన్ చేయాలన్న పిచ్చితో ఆమె బలవంతంతో అయిష్టంగానే సంగీత ఆ దర్శకుడి పక్కలోకి వెళుతుంది&period; అయితే రవితేజ తలుపు తోసుకొచ్చి ఆ సీన్ చూసి విలవిల్లాడిపోతాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-74551 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;khadgam-scene&period;jpg" alt&equals;"the story behind khadgam movie bedroom scene" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సినిమా రంగంలో సహజంగా హీరోయిన్లకు ఇలాంటి పరిస్థితి ఉంటుందని&comma; కృష్ణవంశీ కూడా ఆ సీన్ అందుకే పెట్టారని అప్పట్లో టాక్ వచ్చింది&period; అప్పట్లో ఇండస్ట్రీలో జరిగిన ప్రచారం ఏమిటంటే టాలీవుడ్ లో ఓ సీనియర్ డైరెక్టర్&comma; స్టార్ డైరెక్టర్ ను టార్గెట్ చేసే క్రమంలోనే కృష్ణవంశీ ఈ సీన్ కావాలని పెట్టారని అంటారు&period; నిజ నిజాలు ఏంటన్నది తెలియదు కానీ ఆ స్టార్ డైరెక్టర్ రమ్యకృష్ణను ఓ సినిమా షూటింగ్ లో ఇబ్బంది పెట్టిన క్రమంలోనే&comma; కృష్ణవంశీ కావాలనే ఆయనను టార్గెట్ చేస్తూ ఖడ్గంలో ఈ సీన్ క్రియేట్ చేశారని ప్రచారం కూడా జరిగింది&period; ఇక ఆ తర్వాత రమ్యకృష్ణ సైతం ఇండస్ట్రీలో ఓ నటి స్టార్ హీరోయిన్ గా ఎదగాలంటే తప్పకుండా దర్శక&comma; నిర్మాతలకు లొంగి పోవాల్సిందే అని&comma; వారు రమ్మన్న గదుల్లోకి వెళ్లాల్సిందే అని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts