ఆధ్యాత్మికం

రూపాయి బిళ్ళలతో ఈ పని చేస్తే.. ఇంట్లో ఇక ధనవర్షమే.. ఏం చేయాలంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకప్పుడు కోటి విద్యలు కూటి కొరకే అనే సామెత ఎక్కువ ప్రాచుర్యంలో ఉండేది&period;&period; కానీ ప్రస్తుత కాలంలో ఇదంతా మారింది&period; కోటి విద్యలు డబ్బు కోసమే అన్నట్టుగా మానవుడు అన్ని వదిలి డబ్బు కోసమే పరిగెడుతూ ఉన్నాడు&period; డబ్బే మనిషిని ఏ విధమైన పనినైనా చేయిస్తుంది&period; కానీ కొంతమంది డబ్బు సంపాదించాలంటే ఎన్నో సమస్యల పాలవుతున్నారు&period; ఎంత సంపాదించినా అది మిగలడం లేదని బాధ పడుతున్నారు&period; అలాంటి వారు ఈ పరిహారం చేస్తే ధనవంతులు అవుతారు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అధిక అప్పులతో సతమతమవుతున్న వారు నూట ఒక్క రూపాయి బిళ్ళలను తీసుకొని లక్ష్మీదేవి ముందు కూర్చొని ఓం శ్రీ లక్ష్మీ దేవి నమః అని జపిస్తూ ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో వేయండి&period; ఆ తర్వాత ఆ వస్త్రాన్ని మూటకట్టి మీరు డబ్బులు దాచి పెట్టే స్థలంలో అంటే బీరువాలో కానీ ఇతరాత్రా వాటిల్లో కానీ ఉంచండి&period; ఈ విధంగా చేస్తే మీకు అప్పుల నుంచి విముక్తి కలుగుతుంది&period; ఇవి మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ చేస్తే బాగుంటుందని నిపుణులు అంటున్నారు&period; కొన్నిసార్లు మనం ఎంత సంపాదించినా నిలవదు&period; ఏవో కారణాలతో వచ్చిన డబ్బు వచ్చినట్టు వెళ్ళిపోతుంది&period; అటువంటప్పుడు ఏవైనా దోషాలు ఉంటే వాటి పరిహారం తెలుసుకొని చేయడం ఉత్తమం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-74548 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;lakshmi-devi-1&period;jpg" alt&equals;"lakshmi devi will come to your house if you do like this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదేవిధంగా కొన్ని కార్యాలు చేయడం వల్ల ఆర్థిక పరిస్థితులు తొలగిపోతాయని ఆధ్యాత్మిక నిపుణులు తెలియజేస్తున్నారు&period; నిత్యం ఇంట్లో దీపారాధన&comma; సాంబ్రాణి&comma; అగర వత్తులు వెలిగించడం చేయాలి&period; అలాగే తులసి దగ్గర దీపారాధన చేయడం వంటివి చేయాలి&period; అలాగే దగ్గర్లో ఏదైనా గుడిని శుభ్రం చేసి ముగ్గులు వేయాలి&period; ఆలయ పరిసరాల్లో పూలమొక్కలు&comma; అరటి మొక్కలు వంటివి నాటాలి&period; అలాగే గోసేవ&comma; చాతనైనంత వరకు పేదలకు దానం చేయాలి&period; ఎదుటి వారి అభ్యున్నతి చూసి ఈర్ష్య పడవద్దు&period; అందరూ బాగుండాలని ఆలోచన కలిగి ఉంటే మీరు కూడా బాగుంటారని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts