వినోదం

క్రికెటర్లను పెళ్లి చేసుకున్న స్టార్‌ హీరోయిన్లు వీరే

<p style&equals;"text-align&colon; justify&semi;">పెళ్లి అనేది ఎన్నో ఏళ్ల బంధం&period; ఒక్కసారి ముడి పడితే&period;&period; నిండు నూరేళ్లు కలిసి ఉండాలి&period; అయితే&period;&period;ఈ వివాహాలు చేసుకునే సమయంలో&period;&period; చాలా మంది ప్రేమ వివాహలు చేసుకుంటున్నారు&period; ఏజ్‌&comma; కులం అనే తేడా లేకుండా వివాహాలు చేసుకుంటున్నారు&period; ఇందులో క్రికెటర్లు కూడా ఉన్నారు&period; ముఖ్యంగా తమ కంటే వయసులో పెద్ద వారిని పెళ్లి చేసుకున్న టీమిండియా క్రికెటర్లు కూడా ఉన్నారు&period; అలాగే… క్రికెటర్లను పెళ్లి చేసుకున్న స్టార్‌ హీరోయిన్లు కూడా ఉన్నారు&period; వారేవరో ఇప్పుడు చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అనుష్క శర్మ-విరాట్ కోహ్లీ&period;&period; నాలుగేళ్ల ప్రేమాయణం తర్వాత 2017 డిసెంబర్ 11 à°¨ పెళ్లి చేసుకున్నారు విరుష్క జోడి&period; హార్దిక్ పాండ్యా-నటాషా స్టాన్కోవిక్&period;&period; పాండ్యా వల్లనే లైమ్ లైట్ టైము దక్కించుకుంది నటాషా&period; వీరి బంధం పెళ్లి వరకు వెళ్లకపోయినా నిశ్చితార్థం ముగించుకొని ఒక మగ బిడ్డకు జన్మనిచ్చారు&period; కానీ ఇప్పుడు విడిపోయారు&period; సంగీత-అజారుద్దీన్&period;&period; 1980 మిస్ ఇండియా అయిన సంగీత బిజిలాని తో చాలా కాలం డేటింగ్ చేసిన అజారుద్దీన్ 1996లో పెళ్లి చేసుకున్నాడు&period; జహీర్ ఖాన్-సాగరిక&period;&period; బాలీవుడ్ నటి సాగరిక జహీర్ తో ప్రేమలో ఉండి సినిమాల్లో కనిపించింది&period; కానీ&comma; ఆ తర్వాత తనకు తానే సినిమాల‌ నుంచి తప్పుకుంది&period; జహీర్ కూడా టీవీల్లో రాణించేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-74201 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;kohli&period;jpg" alt&equals;"these actress married these cricketers " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యువరాజ్-హేజల్ కీచ్‌&period;&period; సల్మాన్ ఖాన్ సినిమా బాడీగార్డ్ లో కనిపించిన హేజేల్ యువరాజ్ ను పెళ్లాడి సినిమాలకు దూరం అయింది&period; హర్భజన్-గీత బస్రా&period;&period; ఇమ్రాన్ హష్మీ సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన గీత&comma; నాలుగు సినిమాలు మాత్రమే చేసింది&period; హర్భజన్ తో పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి మళ్లీ రాణించేందుకు ప్రయత్నించినా సక్సెస్ కాలేకపోయింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts