mythology

శ్రీమహావిష్ణువు ఆ 3 అడుగులు కోరడం వెనుక ఆంతర్యమేమిటో మీకు తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">శ్రీ మహావిష్ణువు 10 అవతారాల్లో ఒక‌ అవతారం వామనుడు&period;&period; ఈ వామనుడు అదితి గర్భాన జన్మించిన వ్యక్తి&period; మహా బలి చక్రవర్తి ప్రహ్లాదుని మనవడు&period;&period; వైరోచకుని కుమారుడు&period; బలి చక్రవర్తి విశ్వజిత్ యాగం చేసి అత్యంత శక్తిని సంపాదించుకొని ఇంద్రకీలాద్రిపై దండెత్తుతాడు&period; బలి ని నిలువరించడం ఎవరి తరం కాలేదు&period; ఈ తరుణంలో దేవతలంతా చెల్లాచెదురై పోయారు&period; ఆ మహా విష్ణువు దగ్గరకు వెళ్లి కాపాడమని వేడుకుంటారు&period; దీంతో మహావిష్ణువు అదితి అనే ఋషి పత్ని గర్భాన జన్మిస్తానని వరమిచ్చాడు&period; ఆ విధంగా భాద్రపద శుద్ధ దశమి నాడు అదితి గర్భాన చిన్నారి విష్ణుమూర్తి జన్మించాడు&period; ఈ విధంగా బలిని అణచివేసే సమయం కోసం ఎదురు చూడ సాగాడు&period; అయితే ఒకసారి బలి అశ్వమేధ యాగాన్ని తలపెట్టాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బలిని తొక్కడానికి ఇదే సరైన సమయంగా విష్ణుమూర్తి చిన్నారి బ్రాహ్మణుడు వామనుడి రూపంలో యాగశాల వద్దకు వెళ్తాడు&period; దీంతో బలిచక్రవర్తి ఆ వామనుడికి సాదర స్వాగతం పలికి నీకు ఏం కావాలో కోరుకొమ్మని అడుగుతాడు&period; తమకు యాగం చేసుకోవడానికి మూడు అడుగుల నేల కావాలని కోరతాడు&period; దీంతో బలిచక్రవర్తి సంతోషంగా అంగీకరిస్తాడు&period; దానం అడుగుతున్నా అతడు వామన రూపంలో ఉన్నటువంటి రాక్షస విరోధి అయిన మహా విష్ణువు అని అక్కడున్న రాక్షసుల గురువు శుక్రాచార్యుడు కనిపెడతాడు&period; ఇదే విషయాన్ని బలిచక్రవర్తికి చెబుతాడు&period; కానీ అప్పటికే ఆయన మాట ఇచ్చేశానని&comma; ధనం మరియు ప్రాణం మీద వ్యామోహంతో మాట వెనక్కి తీసుకోలేనని అంటాడు&period; దీంతో ఆగ్రహించిన శుక్రాచార్యుడు బలిని శపించి వెళ్లి పోతాడు&period; దీని తర్వాత బలిచక్రవర్తి పాదాలు కడిగి ఆ నీటిని తల మీద చల్లుకొని&comma; వామనుడు కోరిన కోరిక మేరకు మూడు అడుగుల దానం ఇస్తున్నానని ప్రకటిస్తూ కలశం తో తన చేతి మీదుగా వామనుని చేతిలోకి నీళ్లను పోసుకుంటాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-74198 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;vamana&period;jpg" alt&equals;"vamana and bali chakravarthy interesting story " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని శుక్రాచార్యుడు కలశానికి రంద్రం చేస్తాడు&period; ఇది గ్రహించిన వామనుడు అక్కడున్న దర్శపుల్లతో రంధ్రాన్ని పొడవగా తనకున్న రెండు కళ్ళలో ఒక కన్ను కోల్పోతాడు&period; అలా దాన్ని కోరిన వామనుడు కొద్దికొద్దిగా పెరుగుతూ లోకమంతా ఆక్రమించేస్తాడు&period;&period; ఒక అడుగు భూమి మీద మరొక అడుగు ఆకాశం మీద వేస్తాడు&period;&period; ఇక మూడవ అడుగు ఎక్కడ వేయాలి అని అడుగుతాడు&period; దీంతో బలిచక్రవర్తి నా తలపై వేయి అంటూ తల వంచుతాడు &period; దీంతో వామనుడు తన మూడవ అడుగును బలి నెత్తి పైన వేసి అదః పాతాళానికి తొక్కేస్తాడు&period; ఈ విధంగా వామనుడు అడిగిన మూడు అడుగుల వెనక అర్థం ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts