వినోదం

పెళ్లి తర్వాత సినిమాలకు చెక్ పెట్టిన బాలివుడ్ నటీమణులు.. ఎవరో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">గృహిణిగా బాద్యతలు చేపట్టడం అంత చిన్న విషయం కాదు&period;కానీ చాలామంది అటు ఇంటి బాధ్య‌తలు&comma;ఉద్యోగం చేస్తున్నవారు కూడా ఉన్నారు&period;&period;కాకపోతే ఒక విషయం ఏంటంటే ఇంటి పనులు&comma;పిల్లల బాద్యత అమ్మల కెరీర్ పై ప్రభావం చూపుతాయనేది వాస్తవం&period;&period;దీన్ని అందరూ ఒప్పుకుని తీరాల్సిందే&period;&period;ప్రతి ఫీల్డ్ లో కూడా ఇలాంటి వారుంటారు&period;&period;పెళ్లై పిల్లలు పుట్టాక తమ ఉద్యోగ జీవితాన్ని విరమించేసి&comma;కుటుంబ బాద్యతలు చూస్తున్నవారు&period;&period;మన సినిమా సెలబ్రిటీలు కూడా ఉన్నారు&period;&period;పెళ్లి తర్వాత సినిమా జీవితానికి చెక్ పెట్టేసిన భామలున్నారు&period; బాలివుడ్ నుండి టాలివుడ్ కి వచ్చిన వారు మనకు కూడా తెలుసు…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీలైతే నాలుగు మాటలు &comma;కుదిరితే కప్పు కాఫీ అంటూ హాసిని చేసిన అల్లరి అంతా ఇంతా కాదు&period;&period;సై&comma;ఆరెంజ్&comma;సత్యం&comma;బొమ్మరిల్లు&comma;శశిరేఖా పరిణయం ఇంకా అనేక సినిమాల ద్వారా జెనీలియా మనకు పరిచయమే&period;&period;కానీ ఆమె సినిమా కెరీర్ ప్రారంభమైంది బాలివుడ్ నుండి&period;&period;తర్వాత దక్షిణాది అన్ని భాషల్లో కూడా నటించి నటిగా గుర్తింపు పొందింది&period;ఆ తర్వాత తొమ్మిదేళ్ల ప్రేమాయాణానికి చెక్ పెడుతూ రితేష్ ని పెళ్లి చేసుకుంది&period;&period;వీరిద్దరూ తుజె మేరి కసమ్ ద్వారా బాలివుడ్ కి పరిచయమయ్యారు&period;ఈ సినిమా మన తెలుగు సినిమా నువ్వే కావాలి కి రీమేక్&period;ఇప్పుడు వీరికి ఇద్దరు అబ్బాయిలు&period;&period;పెళ్లి తర్వాత జెనీలియా సినిమాల వైపు రాలేదు&period;&period; అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమా ద్వారా ఆసిన్ ని టాలివుడ్ కి పరిచయం చేసారు పూరి జగన్నాద్&period;&period;ఆ తర్వాత అందరి స్టార్ హీరోలతో నటించి తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది ఆసిన్&period;గజిని సినిమాతో బాలివుడ్లో కూడా పాపులర్ అయ్యింది&period;&period;ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసింది&comma;ఇప్పుడు పెళ్లి చేసుకుని కుటుంబాన్ని చూసుకుంటుంది&period;మైక్రో మాక్స్ సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మ పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలవైపు చూడలేదు ఆసిన్&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85056 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;actress&period;jpg" alt&equals;"these actress remained house wives after marriage " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వంశీ సినిమాతో టాలివుడ్ కి పరిచయమైన నమ్రత అప్పటికే హిందీలో సినిమాలు చేసింది&period;ఆ తర్వాత అంజి సినిమాలో మెగాస్టార్ తో కూడా నటించింది&period;వంశీ సినిమా అప్పుడు మహేశ్ తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి వారిద్దరూ దంపతులయ్యారు&period;పెళ్లి తర్వాత సినిమాలు చేయలేదు నమ్రత&period;వీరికి కొడుకు గౌతమ్&comma;కూతురు సితార ఉన్నారు&period; మందాకిని తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ ద్విపాత్రాభినయంలో నటించి నిర్మించి&comma; దర్శకత్వం వహించిన సింహాసనం అనే సినిమాలో వాహ్వా నీ సాహసం&period;&period;వాహ్వా నీ పౌరుషం అని కృష్ణతో స్టెప్పులేసింది మందాకిని&period; &comma; నందమూరి బాలకృష్ణ నటించిన బార్గవరాముడు తదితర చిత్రాలలో నటించింది&period;రామ్ తేరి గంగా మైలి లాంటి బ్లాక్ బాస్టర్ హిట్స్ మందాకిని ఖాతాలో ఉన్నాయి&period; వివాహం తర్వాత తను సినిమాలకు చెక్ పెట్టింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చెప్పమ్మ చెప్పమ్మ చెప్మమ్మ చెప్పేసెయ్ అంటుంది…అంటూ మురారిలో సోనాలిని చూసిన ఎవ్వరూ ఇప్పటికీ తన రూపం మర్చిపోరు&period;పెళ్లి &comma;పిల్లల తర్వాత సోనాలి ముందులా లేదనేది స్పష్టమైన విషయం&period;&period;మురారి&comma;శంకర్ దాదా&comma;మన్మదుడు&period;&period;ఇలా తెలుగులో టాప్ హీరోలందరితోనూ జతకట్టింది సోనాలి బింద్రే…పెళ్లి తర్వాత ఈ సుందరి కూడా సినిమాలకు చెక్ పెట్టింది ఇప్పుడు కొన్ని బుల్లితెర షోలకు జడ్జ్ గా వ్యవహరిస్తుంది&period; ఆపద్బాందవుడు సినిమాలో చిరంజీవి సరసన నటించింది మీనాక్షీ శేషాద్రి&period;&period;ఎనభైలలో సినిమా ఇండస్ట్రీలో తనకంటూ మార్క్ ఏర్పరచుకుంది&period;&period;తర్వాత ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ హరీష్ మైసోర్ ని వివాహం చేసుకుని&comma;భర్తతో పాటు అమెరికా వెళ్లిపోయింది&period;&period;ఇప్పుడు కుటుంబాన్ని చూసుకుంటూ అక్కడ పిల్లలకు డ్యాన్స్ క్లాసెస్ చెప్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-85055" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;actress-2&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రేమ పావురాలు సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన నటించిన భాగ్యశ్రీ &comma;తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే&period;అప్పట్లో భాగ్యశ్రీ ని ఇష్టపడని వాళ్లంటూ ఉండరంటే అతిశయోక్తి కాదు&period;అంతలా ఆకట్టుకుంది తను…భాగ్యశ్రీ పెళ్లి నాటికి తన వయసు 19 సంవత్సరాలు&period;&period;తన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి కోసం నా కెరీర్ ని త్యాగం చేసా అంటూ నవ్వుతూ చె్ప్తుంది భాగ్యశ్రీ&period;&period; రాజశేఖర్ ఓంకారం సినిమాలో&comma;బాలక్రిష్ణ యువరత్న రాణా సినిమాలో కూడా భాగ్యశ్రీ ని చూడొచ్చు&period; శీనూ సినిమాలో వెంకటేశ్ సరసన జత కట్టిన ట్వింకిల్ ఖన్నా &period;&period;ఒకప్పుడు బాలివుడ్ లో స్టార్ హీరోయిన్&period;&period;అక్షయ్ కుమార్ తో వివాహం తర్వాత సినిమాలకు చెక్ పెట్టి కుటుంబాన్ని చూసుకుంటూ &comma;ఇంటీరియర్ డిజైనర్ గా చేస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts