వినోదం

నెగిటివ్ టాక్ వచ్చినా.. హిట్ కొట్టిన సినిమాలు!

<p style&equals;"text-align&colon; justify&semi;">సినిమా రంగం చిత్ర విచిత్రమైనది&period; టోటల్ గా ఆడియన్స్ ఇచ్చే తీర్పుని బట్టి సినిమాల భవిష్యత్తు ఉంటుంది&period; ఒక్కోసారి పాజిటివ్ టాక్ వచ్చినా&comma; సినిమాలు అనూహ్యంగా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అవుతాయి&period; అలాగే మరికొన్ని తొలిరోజే ప్లాప్ టాక్ తెచ్చుకొని తర్వాత అనూహ్యంగా పుంజుకుని హిట్ అయిపోతుంటాయి&period; అలా ఫ్లాప్ టాక్ తో మొదలై హిట్ టాక్ సొంతం చేసుకున్న సినిమాల గురించి తెలుసుకుందాం&period; &num;1 జల్సా&colon; పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన మొదటి సినిమా ఇది&period; భారీ హైపుతో 2008లో రిలీజ్ అయింది&period; కానీ మొదటి రోజు ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చింది&period; కానీ పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ క్రేజ్&comma; సమ్మర్ సీజన్ అడ్వాంటేజ్ తో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;2 సరైనోడు&colon; అల్లు అర్జున్ – బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ 2016 సమ్మర్ కానుకగా విడుదలైంది&period; మొదటి రోజు ఈ చిత్రానికి కూడా నెగిటివ్ టాక్ వచ్చింది&period; కానీ సమ్మర్ సీజన్ కలిసి రావడం&comma; మాస్ ఆడియన్స్ ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టడంతో సక్సెస్ ఫుల్ మూవీ గా నిలబడింది&period; &num;3 జనతా గ్యారేజ్&colon; ఎన్టీఆర్ – కొరటాల à°¶à°¿à°µ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ 2016 లోనే విడుదలైంది&period; మొదటి రోజు ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చింది&period; కానీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది&period; &num;4 జై సింహా&colon; బాలకృష్ణ హీరోగా కె&period;ఎస్&period;రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ 2018 సంక్రాంతి కానుకగా విడుదలై&comma; మొదటి రోజు ప్లాప్ టాక్ ను మూటకట్టుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71858 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;movies-2&period;jpg" alt&equals;"these movies got negative talk first but remained as hits " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;5 సరిలేరు నీకెవ్వరు&colon; మహేష్ బాబు – అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ 2020 లో విడుదలై నెగెటివ్ టాక్ ను మూట కట్టుకుంది&period; కానీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది&period; &num;6 పుష్ప ది రైజ్&colon; అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం 2021 చివర్లో రిలీజ్ అయ్యి మొదటి రోజే మిక్స్డ్ టాక్ ను మూట కట్టుకుంది&period; కానీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ఫుల్ మూవీ అనిపించుకుంది&period; &num;7 బంగార్రాజు&colon; నాగార్జున – నాగచైతన్య కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ అప్ప‌ట్లో సంక్రాంతి కానుకగా విడుదలై మొదటి రోజు నెగిటివ్ టాక్ ను మూట కట్టుకుంది&period; కానీ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ బాగానే పెర్ఫార్మ్ చేసింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;8 సర్కారు వారి పాట&colon; మహేష్ బాబు హీరోగా నటించిన ఈ మూవీ సమ్మర్ కానుకగా రిలీజ్ అయ్యి మొదటి రోజే మిక్స్డ్ టాక్ ను మూట కట్టుకుంది&period; కానీ బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ఫుల్ మూవీ గా నిలిచింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts