వినోదం

రామ్ చరణ్ తో సినిమా చేద్దాం అనుకుని మధ్యలోనే ఆగిపోయిన 6ప్రాజెక్టులు.. ఏంటంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇండస్ట్రీలో సినీ నటుల గురించి అనేక రూమర్లు వినిపిస్తూ ఉంటాయి&period;&period; ఒక హీరో హీరోయిన్ కలిసి ఉన్నా వారి మధ్య ఏదో ఉందని సృష్టిస్తూ ఉంటారు&period;&period; అలాగే దర్శక నిర్మాతలకు&comma;హీరోలకు మధ్య ఏదైనా చిన్న మ్యాటర్ వచ్చినా వారి మధ్య సినిమా వస్తుందని ఊహిస్తూ వార్తలు రాస్తూ ఉంటారు&period;&period; ఈ విధంగానే రామ్ చరణ్ మరియు ఇతర దర్శక నిర్మాతలతో కొన్ని సినిమాలు రాబోతున్నాయని అనేక వార్తలు వచ్చాయి&period; కానీ వాటిలో కొన్ని గాసిప్స్ ఉండగా మరికొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయాయి అవేంటో మనం ఇప్పుడు చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మెరుపు&colon; రామ్ చరణ్ ఆరెంజ్ చిత్రం తర్వాత మెరుపు సినిమా చెయ్యాల‌నుకున్నార‌ట‌&period; ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా చిత్రం&period; తమిళ దర్శకుడు ధరణి ఈ ప్రాజెక్టు చేయాలనుకున్నాడు&period; కానీ మధ్యలోనే ఆగిపోయింది&period; గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్&colon; అధికారికంగా అయితే బయటకు రాలేదు గానీ&comma; షెల్వ్ అయినట్టు రిపోర్టులు వచ్ఛాయి&period; 2à°µ సగం చరణ్ కి నచ్చలేదట&comma; దీంతో మార్పులు కూడా చేశారట&period; అయినా చరణ్ కు నచ్చలేదని టాక్&period; కొరటాల à°¶à°¿à°µ సినిమా&colon; అధికారికంగా పూజా కార్య‌క్ర‌మం జ‌రిగింది&period; కానీ అనివార్య కార‌ణాల à°µ‌ల్ల మూవీ ఆగిపోయింది&period; అస‌లు షూటింగ్ వరకు కూడా వెళ్ల‌లేదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73981 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;ram-charan&period;jpg" alt&equals;"these ram charan movies stopped before production stage " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మణిరత్నం&colon; ఫేమస్ డైరెక్టర్ మణిరత్నంతో కూడా మూవీ చేస్తున్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి&period; కానీ అఫీషియల్ గా అయితే బయటకి రాలేదు&comma; రూమర్స్ ప్రకారం ఇది ఒక యాక్షన్ డ్రామా అని టాక్ వినిపించింది&period; కానీ ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదు&period; త్రివిక్రమ్ శ్రీనివాస్&colon; అప్ప‌ట్లో త్రివిక్రమ్&comma; చ‌à°°‌ణ్ కాంబినేషన్లో మూవీ వస్తుందని ఒక టాక్ వినిపించింది&period; అయితే ఈ మూవీకి నిర్మాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని వార్తలు వచ్చాయి&period;కానీ ఈ మూవీ గురించి అఫీషియల్ గా ఏ న్యూస్ బయటకు రాలేదు&period; ఏఆర్ మురుగదాస్&colon; రామ్ చరణ్ ఏదో ఒక ఫంక్షన్ లో మురుగదాస్ తో సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఉందని అన్నారు&period;&period; అయితే దీనిపై అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి&period; కానీ వీరి కాంబోలో సినిమా కూడా వస్తుందని టాక్ వినిపించింది&period;ఇక రామ్ చరణే ఒక సారి ఓ ఫంక్షన్ లో మురుగదాస్ తో సినిమా చెయ్యాలని నా కల అని అన్నారు&comma; అప్పట్లో వీళ్లిద్దరి కాంబోలో సినిమా వస్తుంది అని బాగానే టాక్ నడిచింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts