వినోదం

రాజమౌళి నటుడు చంద్రశేఖర్ పర్సనల్ లైఫ్ గురించి మనకు తెలియని నిజాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">దర్శక ధీరుడు ఎస్&period;ఎస్&period;రాజమౌళి ప్రతి సినిమాలోనూ ఓ నటుడు కనిపిస్తుంటాడు&period; ఆయన పేరు చంద్రశేఖర్&period; ఎప్పటినుంచో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్న ఆయన &OpenCurlyQuote;ఆర్ఆర్ఆర్’ లోను కీలక పాత్రలో నటించాడు&period; ఆర్టిస్టుగా &OpenCurlyQuote;చత్రపతి’ సినిమా చంద్రశేఖర్ కు మంచి పేరు తెచ్చి పెట్టింది&period; అప్పటి నుంచి నటుడుగా నిలదొక్కుకున్న ఆయన వందలాది సినిమాల్లో నటించి మెప్పించాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇది ఇలా ఉండగా… చంద్రశేఖర్ భార్య మన తెలుగు సినిమా రంగంలో పెద్ద నటి అని తెలుసా &quest; చంద్రశేఖర్ భార్య పేరు నిలియా భవాని&period; ఈమె టాలీవుడ్ లో కిక్ 2&comma; సైరా నరసింహారెడ్డి&comma; నాని జెంటిల్ మ్యాన్ &comma; రామ్ పండగ చేసుకో &comma; వంటి ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది&period; ఒక టాలీవుడ్ లో మాత్రమే కాదు&comma; కోలీవుడ్ లో కూడా అజిత్ మరియు విజయ్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించింది&period; ప్రస్తుతం ఆమె బుల్లితెర సీరియల్స్ లో మంచి డిమాండ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ మాత్రమే కాకుండా మోడలింగ్ లో మంచి నైపుణ్యం సంపాదించింది&period; ఖమ్మం జిల్లాలో పుట్టి పెరిగిన నీలియ భవాని చంద్రశేఖర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది&period; వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్న సమయానికి చంద్రశేఖర్ సినిమాల్లోకి అడుగు పెట్టలేదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73978 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;actor-chandrashekhar&period;jpg" alt&equals;"do you know about actor chandra shekhar wife " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతేకాకుండా చంద్రశేఖర్ కి ఆ సమయానికి ఎలాంటి ఉద్యోగం కూడా లేకపోవడంతో నీలియా భవాని తల్లిదండ్రులు వీళ్లిద్దరీ పెళ్లికి ఒప్పుకోలేదు&period; దాంతో నీలియా భవాని చంద్రశేఖర్ తో కలిసి హైదరాబాద్ కి వచ్చి పెళ్లి చేసుకుంది&period; ఆ తర్వాత చంద్రశేఖర్ సినిమాల్లో ఛాన్సులు కోసం ప్రయత్నిస్తుండగా అప్పుడే రాజమౌళి ఈటీవీలో తెరకెక్కిస్తున్న &OpenCurlyDoubleQuote;శాంతి నివాసం” సీరియల్ లో చిన్న పాత్రలో నటించే ఛాన్స్ వచ్చింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ విధంగా చంద్రశేఖర్ సినిమాల్లో బిజీ కావడంతో నీలియా భవాని కూడా ఆయన అడుగుజాడల్లో నడిచి సినీ రంగంలోకి ప్రవేశించి మంచి పాత్రలు పోషిస్తూ అతి తక్కువ కాలంలోనే స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎదిగింది&period; కాకపోతే దురదృష్టకరమైన విషయం ఏమిటంటే&comma; మంచిగా కొనసాగుతున్న వీరిద్దరి దాంపత్య జీవితంలో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల విడాకుల వరకు దారితీసింది ఈ దంపతులిద్దరికీ ఒక కొడుకు&comma; ఒక పాప ఉన్నారు&period; ప్రస్తుతం వీళ్ళిద్దరూ నీలియా భవానితోనే ఉంటున్నారు&period; కూతురు పూజిత అపోలో మెడికల్ కాలేజీలో మెడిసిన్ చేస్తుండగా&comma; కొడుకు మహేశ్వరన్ క్రికెటర్ గా స్థిరపడాలి అని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts