వినోదం

ముందు బాగాలేదని ట్రోల్ అయ్యి తరువాత హిట్ అయిన‌ 7 దేవి శ్రీ ప్రసాద్ పాటలు!

<p style&equals;"text-align&colon; justify&semi;">సంగీతం&comma; పాటలు ప్రేక్షకుల్ని థియేటర్ దగ్గరకు తీసుకొస్తాయి అని మనకు తెలియజేసిన చిత్రాలు చాలానే ఉన్నాయి&period; సింపుల్‌ గా చెప్పాలంటే పాటలు&period;&period; సినిమాకు ప్రాణం పోస్తాయి&period; అయితే ఇటీవల కాలంలో దీనిని నిరూపించిన సినిమాలు అంటే అల‌ వైకుంఠపురంలో&comma; ఉప్పెన అని చెప్పొచ్చు&period; అయితే ముందు బాగాలేదని ట్రోల్ అయ్యి తరువాత హిట్ అయినా 7 దేవిశ్రీప్రసాద్ పాటలు కూడా ఉన్నాయి&period; ఆ పాటలు ఏంటో ఇప్పుడు చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అమ్మడు లెట్స్ డు కుమ్ముడు&period;&period; ఖైదీ నంబర్ 150 సినిమాలోని ఈ పాటని మొదట్లో ఐట‌మ్ రోత‌ సాంగ్ అని కామెంట్ చేశారు&period; కట్ చేస్తే తర్వాత దేవి ట్యూన్స్ కి చిరు స్టెప్స్ కి మాస్ రెస్పాన్స్ వచ్చింది&period; సామీ సామి&period;&period; పుష్ప సినిమాలోని సామి సామి అనే రొమాంటిక్ డ్యూయెట్ సాంగ్ ని ఇదెక్కడి ఖర్మసామి మాకు అంటూ సాంగ్ అని ట్రోల్ చేశారు&period; కానీ మూవీ రిలీజ్ అయ్యే టైంకి ఈ సాంగ్ జనాలకి ఎక్కేసింది&period; ఊ అంటావా మావా&comma; ఊ ఊ అంటావా మావా&period;&period; పుష్ప మూవీ లో ఊ అంటావా మావా&comma; ఊ ఊ అంటావా మావా పాట మొదట్లో ఎవరికి ఎక్కలేదు&period; తీరా రిలీజ్ అయ్యాక సమంత&comma; అల్లు అర్జున్ మధ్య కెమిస్ట్రీ చూశాక హిట్ చేశారు సాంగ్ ని&period; మన తెలుగు స్టేట్స్ కంటే కూడా హిందీలో ఎక్కువ హిట్ అయింది ఈ సాంగ్&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-82117 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;songs&period;jpg" alt&equals;"these songs from devi sri prasad got negative talk first " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మైండ్ బ్లాక్&period;&period; మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు మూవీలో మైండ్ బ్లాక్&comma; మైండ్ బ్లాక్ అనే సాంగ్ ని మొదట్లో అస్సలు బాలేదు అన్నారు&period; కట్ చేస్తే మాస్ హిట్ చేశారు&period; హి ఇస్ సో క్యూట్&period;&period; సరిలేరు నీకెవ్వరు సినిమాలోని మరో పాట హి ఇస్ సో క్యూట్ సాంగ్ విన్న జనాలు అబ్బాయి ఇదేమి పాట à°°à°¾ బాబు దేవి పని అయిపోయిందన్నారు&period; కానీ రిలీజ్ టైం కి ఈ సాంగ్ హిట్ అయింది&period; బుల్లెట్టు&period;&period; ఇంకా ది వారియర్ మూవీలో బుల్లెట్ పాటకి మిక్స్డ్ టాక్ వచ్చింది&period; కానీ కట్ చేస్తే రీల్స్ లో ఎక్కడ చూసిన ఇదే పాట&period; బాస్ పార్టీ&period;&period; ఇక చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా కోసం దేవి కంపోజ్ చేసిన&comma; బాస్ పార్టీ ఐటెం నెంబర్ మొదట్లో దేవి వాయిస్ లో వచ్చిన లైన్స్ నువ్వు షార్ట్ ఏసుకో&comma; నువ్వు ప్యాంటు ఏసుకో&comma; లైన్స్ ని ఫుల్ ట్రోల్ చేశారు&period; కానీ మొత్తం సాంగ్ రిలీజ్ అయ్యి యూట్యూబ్ నుండి ఇంస్టాగ్రామ్ లో రీల్ వరకు ఫుల్ ట్రెండింగ్ చేశారు ఈ పాట‌ను&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts