వినోదం

సీక్వెల్స్ తో హిట్టు కొట్టలేకపోయిన టాలీవుడ్ హీరోలు !

<p style&equals;"text-align&colon; justify&semi;">టాలీవుడ్ కి సీక్వెల్స్ అసలు కలిసి రావు అంటారు&period; అది చాలా వరకు ప్రూవ్ అయ్యింది కూడా&period; టాలీవుడ్ లో వచ్చిన అనేక సినిమాల సీక్వెల్స్ అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్స్ గా మిగిలిపోయాయి&period; కొన్నాళ్లు సీక్వెల్స్ సందడి తగ్గినట్లు అనిపించిన మళ్లీ పుంజుకుంది&period; ఇటీవల కాలంలో సీక్వెల్ హడావిడి హుషారు ఎత్తిస్తోంది&period; ఇది ఇలా ఉండగా సీక్వెల్స్ తో హిట్టు కొట్టలేకపోయినా టాలీవుడ్ హీరోల గురించి తెలుసుకుందాం&period; &num;1 ఆర్య &colon; ఆర్య 2&period;&period; అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన &OpenCurlyQuote;ఆర్య’ చిత్రం ఓ ట్రెండ్ సెట్టర్&period; 2004లో విడుదలైన ఈ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది కూడా&excl; అయితే &OpenCurlyQuote;ఆర్య 2’ మాత్రం నిరాశపరిచింది&period; &num;2 కిక్ &colon; కిక్ 2&period;&period; రవితేజ – సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది&period; అయితే దానికి సీక్వెల్ గా వచ్చిన &OpenCurlyQuote;కిక్ 2’ మాత్రం డిజాస్టర్ గా మిగిలింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;3 గబ్బర్ సింగ్ &colon; సర్దార్ గబ్బర్ సింగ్&period;&period; 10 ఏళ్ల పాటు సరైన హిట్టు లేని పవన్ కళ్యాణ్ కు &OpenCurlyQuote;గబ్బర్ సింగ్’ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చింది&period; అయితే దానికి సీక్వెల్ గా వచ్చిన &OpenCurlyQuote;సర్దార్ గబ్బర్ సింగ్’ మాత్రం డిజాస్టర్ గా మిగిలింది&period; &num;4 పోలీస్ స్టోరీ &colon; పోలీస్ స్టోరీ 2&period;&period; సాయికుమార్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన &OpenCurlyQuote;పోలీస్ స్టోరీ’ చిత్రం ఓ ట్రెండ్ సెట్టర్&period; అయితే దానికి సీక్వెల్ గా వచ్చిన &OpenCurlyQuote;పోలీస్ స్టోరీ 2’ మాత్రం ఫ్లాప్ అయింది&period; &num;5 గాయం &colon; గాయం 2&period;&period; జగపతిబాబు హీరోగా వచ్చిన &OpenCurlyQuote;గాయం’ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది&period; అయితే కొన్నేళ్ల తర్వాత దానికి సీక్వెల్ గా వచ్చిన &OpenCurlyQuote;గాయం 2’ ఫ్లాప్ అయ్యింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71574 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;kick-2-movie&period;jpg" alt&equals;"these tollywood movies came as sequels but were remained flop " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;6 చంద్రముఖి &colon; నాగవల్లి&period;&period; రజనీకాంత్ హీరోగా పి&period;వాసు డైరెక్షన్ లో తెరకెక్కిన &OpenCurlyQuote;చంద్రముఖి’ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది&period; అయితే దానికి సీక్వెల్ గా వెంకటేష్ తో &OpenCurlyQuote;నాగవల్లి’ ని తెరకెక్కించాడు పి&period;వాసు&period; అయితే ఈ చిత్రం ఆశించిన స్థాయి విజయాన్ని సాధించలేదు&period; &num;7 మన్మధుడు &colon; మన్మధుడు 2&period;&period; నాగార్జున కెరీర్ లో &OpenCurlyQuote;మన్మధుడు’ చిత్రం ఆల్ టైం హిట్ గా నిలిచింది&period; అయితే చాలా సంవత్సరాల తరువాత దానికి సీక్వెల్ గా వచ్చిన &OpenCurlyQuote;మన్మధుడు 2’ చిత్రం నిరాశపరిచింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts