వినోదం

నాగ చైతన్యకి ఫ్రెండ్‌గా, హీరోయిన్‌గా, తల్లిగా నటించిన… ఒకే ఒక్క “హీరోయిన్” ఎవరో తెలుసా.?

<p style&equals;"text-align&colon; justify&semi;">నాగార్జున హీరోగా నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమా మంచి విజయాన్ని అందుకుంది&period; ఈ సినిమా భారీ విజయం అందుకోవడంతో బంగార్రాజు పేరుతో పార్ట్ 2 కూడా తీశారు&period; ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది&period; పార్ట్ 2 లో నాగార్జునతో పాటు నాగచైతన్య కూడా నటించారు&period; ఈ సినిమా గ‌తంలో సంక్రాంతి కానుకగా విడుదలైంది&period; అయితే నాగార్జున ఇందులో తండ్రి అలాగే కొడుకు పాత్రలో నటించారు&period; ఇక నాగార్జున పక్కన రమ్య కృష్ణ నటించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే సంపత్ కూడా ఈ సినిమాలో నెగటివ్ పాత్రలో నటించారు&period; నాగ చైతన్య… నాగార్జున&comma; రమ్యకృష్ణల మనవడి పాత్రలో నటించారు&period; అంటే రాము మరియు సీత కొడుకు ఈ చిన్న బంగారు రాజు అన్న మాట&period; ఈ లెక్కన రెండవ నాగార్జున పాత్ర అయిన రాము పక్కన నటించిన లావణ్య త్రిపాటి… నాగచైతన్య తల్లి అవుతుంది&period; నాగచైతన్య&comma; లావణ్య త్రిపాఠి అంతకుముందు యుద్ధం-శరణం సినిమా లో హీరో హీరోయిన్లుగా నటించారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79792 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;naga-chaitanya&period;jpg" alt&equals;"this actress acted as heroine mother and friend to naga chaitanya " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ సినిమా కంటే ముందు మనం సినిమాలో ఇద్దరు స్నేహితులు గా కనిపిస్తారు&period; ఇలా లావణ్య త్రిపాఠి నాగచైతన్యకు ఫ్రెండ్ గా&period;&period; హీరోయిన్ గా అలాగే నాగచైతన్య తల్లిగా కూడా కనిపించారు అన్నమాట&period; కాగా బంగారు రాజు సినిమా సంక్రాంతి కానుకగా విడుదల అయి మంచి విజయాన్ని అందుకుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts