వినోదం

Balakrishna : యాడ్స్ ద్వారా హీరోల సంపాద‌న అధిక‌మే.. కానీ బాల‌య్య యాడ్స్‌ను ఎందుకు చేయ‌రు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Balakrishna &colon; ఒకప్పుడు హీరోలకు&comma; హీరోయిన్లుకు సినిమాల ద్వారా వచ్చే రెమ్యూనరేషన్ మాత్రమే ఆదాయ వనరుగా ఉండేది&period; అయితే ఇప్పుడు సెలబ్రెటీలు అనేక మార్గాలుగా డబ్బు సంపాదిస్తున్నారు&period; à°¤‌à°®‌కు ఉన్న క్రేజ్ ను ఉప‌యోగించుకుని కోట్ల రూపాయ‌లు సంపాదిస్తున్న వారు చాలామంది ఉన్నారు&period; కొంద‌రు హీరోలు సినిమాల కంటే ఇత‌à°° మార్గాల ద్వారానే ఎక్కువ సంపాదిస్తున్నారు&period; ఉదాహ‌à°°‌à°£‌కు రూ&period;50 కోట్లను సినిమాల ద్వారా సంపాదిస్తే&period;&period; క‌à°®‌ర్షియ‌ల్ యాడ్స్‌లో à°¨‌టించ‌డం ద్వారా అంత‌కు మించి ఆదాయాన్ని à°¦‌క్కించుకుంటున్నారు&period; ప్రస్తుతం సూపర్ స్టార్ à°®‌హేష్‌బాబు&comma; ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్యాక్ టూ బ్యాక్ క‌à°®‌ర్షియ‌ల్ యాడ్స్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇత‌à°° హీరోలు 1&comma; 2 క‌à°®‌ర్షియ‌ల్ యాడ్స్ చేస్తున్నారు&period; కానీ కొంద‌రు హీరోలు మాత్రం ఇప్ప‌టి à°µ‌à°°‌కు క‌నీసం ఒక్క‌టి అంటే ఒక్క క‌à°®‌ర్షియ‌ల్ యాడ్‌ను కూడా చేయ‌లేదు&period; కోట్ల పారితోషికాన్ని కూడా కాదు అని క‌à°®‌ర్షియ‌ల్ యాడ్స్‌కు నో చెబుతున్నారు&period; అందులో నందమూరి బాల‌కృష్ణ ఒకరు&period; 1990లో బాల‌య్య à°µ‌ద్ద‌కు క‌à°®‌ర్షియ‌ల్ యాడ్స్ ప్ర‌పోజ‌ల్ వచ్చిందట&period; ఆ à°¸‌à°®‌యంలో బాల‌య్య ఇండ‌స్ట్రీలో టాప్ హీరో అనే విష‌యం తెలిసిందే&period; భారీ పారితోషికం ఇవ్వ‌డానికి ఓ కంపెనీ ముందుకు à°µ‌చ్చినా కానీ బాల‌య్య మాత్రం క‌à°®‌ర్షియ‌ల్ యాడ్స్‌ను చేసే ఉద్దేశం లేద‌ని నిర్మోహ‌మాటంగా చెప్పేశార‌ట‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-62049 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;balakrishna-1-2&period;jpg" alt&equals;"this is the reason why balakrishna do not do ads " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కేవ‌లం అప్పుడు మాత్ర‌మే కాదు&period;&period; ఆ à°¤‌రువాత ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు à°¤‌à°® ఉత్ప‌త్తుల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ్య‌à°µ‌à°¹‌రించాల‌ని కోరాయ‌ట‌&period; కానీ బాల‌య్య మాత్రం ఏ ఒక్క బ్రాండ్‌ను ప్ర‌మోట్ చేయ‌డానికి ఆస‌క్తి చూప‌లేదు&period; బాల‌య్యకు జ‌నాల‌ను మోసం చేయడం ఇష్టం లేక ఆ ప్ర‌చార వీడియోల్లో à°¨‌టించ‌డానికి నో చెప్పార‌ట&period; ఆయ‌à°¨ à°¸‌న్నిహితులు ఏమంటున్నారంటే&period;&period; ఏదైనా ఒక ఉత్ప‌త్తి గురించి మాట్లాడాలంటే అందులో 100 శాతం నిజం ఉండ‌దు&period; క‌నుక జ‌నాల‌ను మోసం చేస్తూ&period;&period; à°¡‌బ్బు సంపాదించ‌డం ఇష్టం లేదు కాబ‌ట్టే బాల‌య్య బ్రాండ్ అంబాసిడ‌ర్ గా వ్య‌à°µ‌à°¹‌రించ‌లేదట&period; ఇలా ఎంతమంది హీరోలుంటారు చెప్పండి&period;&period; బాలయ్య చేస్తున్న ఈ మంచి పనికి నందమూరి ఫ్యాన్స్ గర్వపడుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts