వినోదం

వాణిశ్రీ సినిమాలు మానేయడానికి ఆ ఒక్క సంఘటనే కారణమా..? అసలు సినిమా షూటింగ్ టైంలో ఏం జరిగింది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">కె&period; బాపయ్య దర్శకత్వంలో ఎన్టీఆర్&comma; వాణిశ్రీ కలిసి నటించిన చిత్రం ఎదురులేని మనిషి&period; ఈ చిత్రానికి గాను వైజయంతి మూవీస్ సంస్థ నిర్మాణ సారథ్యం వహించింది&period; ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన వాణిశ్రీ ఇంకా అప్పటినుంచి సినిమాలు మానేయాలని నిర్ణయించుకున్నారట&period; వాణిశ్రీ ఈ నిర్ణయం తీసుకోవడానికి గల వెనుక కారణం ఏమిటి&period;&period;&quest; అసలు ఆ రోజు ఏం జరిగింది అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎదురులేని మనిషి చిత్రం షూటింగ్ టైంలో కృష్ణా ముకుందా మురారి అనే ఓ ఆకతాయి పాట షూటింగ్ జరుగుతోంది&period; షాట్ గ్యాప్ లో వాణి శ్రీ ఎన్టీఆర్ దగ్గరికి వచ్చి ఆ పాటలో డాన్స్ మాస్టర్ చూపిస్తున్న మూమెంట్స్ గమనించారా&period;&period; ఆ డాన్స్ మూమెంట్స్ చూస్తుంటే నాకు చాలా అభ్యంతరకరంగా ఉంది&period; కాస్త మీరేనా ఆ డైరెక్టర్ ని పిలిచి చెప్తే బాగుంటుంది కదా అని అన్నారట&period; ఎన్టీఆర్ వెంటనే నేను చెప్పను వాణిశ్రీ గారు అని అన్నారట&period; అదేంటండీ అలా అంటున్నారు అని ప్రశ్నించారట వాణిశ్రీ&period; దానికి ఎన్టీఆర్ ఇది ఇప్పటి ట్రెండ్&period; అది తప్పో ఒప్పో చెప్పడానికి మనం ఎవరిమండి అది నిర్మాతల ఇష్టం&period; మనం నటించమని చెప్పేస్తే వేరే ఎవరినైనా పెట్టి సినిమా తీసేసుకుంటారు వాళ్ళు&period; డబ్బులు పెట్టేది నిర్మాతలు గనుక ఎలా తీస్తే లాభం వస్తుంది అనే ఆలోచన వాళ్లకు ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-61383 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;vani-sree&period;jpg" alt&equals;"this is the reason why vani sri stopped movies " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక సినిమాలో నటించేటప్పుడు నిర్మాతల నిర్ణయాలను మనం కాదనలేము&period; కాబట్టి మన ముందున్న దారులు రెండే రెండు&period; ఒకటి నచ్చకపోతే పూర్తిగా సినిమా వదిలేసి వెళ్లిపోవడం&period; లేకపోతే సర్దుకుపోయి నటించడం&period; నాకు తెలిసి ప్రస్తుతం మనం రెండోదారి ఎంచుకోవడమే కరెక్ట్ అని నా ఉద్దేశం వాణిశ్రీ గారు అన్నారట ఎన్టీఆర్&period; మీరు ఒక్కమాట చెబితే వాళ్ళు నిర్ణయాన్ని మార్చుకుంటారేమో అని మరోసారి చెప్పారట వాణిశ్రీ&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాణిశ్రీ ప్రశ్నకు సమాధానంగా నేను మహా అయితే ఇంకో ఐదారేళ్లు నటిస్తానేమో కాబట్టి వారు చెప్పినట్టు నటించడమే బెటర్ అనే నిర్ణయానికి వచ్చేశాను&period; కాబట్టి వాళ్లు చెప్పినట్లు ట్రెండ్ ఫాలో అవ్వడం మంచిది అని చెప్పారట&period; వ్యక్తిగత ఇష్టాలతో ప్రమేయం ఏముంటుంది అని మరింత వివరణ కూడా ఇచ్చారట&period; ఇక ఎన్టీఆర్ వివరణ పూర్తయిన తర్వాత వాణిశ్రీ ఆలోచనల్లోకి వెళ్లారట&period; ఇక సినిమాలు మానేయడమే బెటర్ అనే అభిప్రాయానికి ఆమె రావడానికి ఆ సంఘటనే కారణమయ్యిందట&period; అయితే ఈ విషయాలు వాణిశ్రీ గారే స్వయంగా చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts