వినోదం

ANR : ఆ హీరోల‌తో ఏఎన్నార్ చేసిన మూవీలు అన్నీ ఫ్లాప్.. అవేమిటంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ANR &colon; ఎన్నో ఏళ్లుగా టాలీవుడ్ ను à°¤‌à°¨ à°¨‌ట‌à°¨‌తో ఏలిన à°¨‌ట సామ్రాట్ అక్కినేని నాగేశ్వ‌ర్ రావు గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన à°ª‌నిలేదు&period; అప్ప‌ట్లో ఈయ‌à°¨ అమ్మాయిల క‌à°²‌à°² రాకుమారుడిగా ఉండేవారు&period; ఈయ‌à°¨ చేసిన అనేక చిత్రాల్లో ప్రేమ అనే అంశం à°¬‌లంగా ఉండేది&period; దీంతో à°²‌à°µ‌ర్ బాయ్ ఇమేజ్ ను కూడా ఏఎన్నార్ సొంతం చేసుకున్నారు&period; ప్రేమ క‌à°¥‌తో à°µ‌చ్చిన ఏఎన్నార్ చిత్రాలు దాదాపు అన్నీ హిట్ అయ్యాయి&period; అయితే à°µ‌à°¯‌స్సు పైబ‌à°¡à°¿à°¨ అనంత‌రం ఏఎన్నార్ à°ª‌లువురు యంగ్ హీరోల‌తో అప్ప‌ట్లో మూవీలు చేశారు&period; కానీ ఆయ‌à°¨ చేసిన ఆ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి&period; ఇక ఆ మూవీలు ఏమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెంక‌టేష్ అప్ప‌ట్లో క‌లియుగ పాండ‌వులు సినిమా చేసి ఎంతో జోష్ మీదున్నాడు&period; అందులో భాగంగానే ఆయ‌à°¨ ఏఎన్నార్‌తో క‌లిసి బ్ర‌హ్మ రుద్రులు అనే మూవీ చేశారు&period; అయితే అది ఫ్లాప్ అయింది&period; à°¤‌రువాత మెగాస్టార్ చిరంజీవితో క‌లిసి నాగేశ్వ‌ర్ రావు మెకానిక్ అల్లుడు అనే మూవీలో à°¨‌టించారు&period; దీన్ని బి&period;గోపాల్ తెర‌కెక్కించ‌గా ఇందులో చిరుకు జోడీగా విజ‌à°¯‌శాంతి à°¨‌టించింది&period; ఇది రొటీన్ స్టోరీ కావ‌డంతో ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా à°¨‌చ్చ‌లేదు&period; అలా ఏఎన్నార్ à°¨‌టించిన ఈ మూవీ కూడా ఫ్లాప్ అయింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58646 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;anr&period;jpg" alt&equals;"those anr acted movies were flop " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ à°¤‌రువాత బాల‌కృష్ణ‌తో క‌లిసి ఏఎన్నార్ గాండీవం అనే సినిమాలో à°¨‌టించారు&period; దీంట్లో మోహ‌న్ లాల్ కూడా యాక్ట్ చేశారు&period; అయితే భారీ అంచ‌నాల à°¨‌డుమ రిలీజ్ అయిన ఈ మూవీ కూడా ఫ్లాప్ అయింది&period; ఇక ఆ à°¤‌రువాత à°¤‌à°¨ à°¤‌à°¨‌యుడు నాగార్జున‌తో క‌లిసి ఇద్ద‌రూ ఇద్ద‌రే అనే మూవీలోనూ నాగేశ్వ‌ర్ రావు యాక్ట్ చేశారు&period; అయితే తండ్రీ కొడుకుల కాంబినేష‌న్ అనేస‌రికి సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి&period; కానీ ఈ మూవీ బాక్సాఫీస్ à°µ‌ద్ద మాత్రం నిరాశ‌à°ª‌రిచింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలా ఏఎన్నార్ ఇత‌à°° హీరోల చిత్రాల్లో క‌à°²‌సి à°¨‌టించ‌గా&period;&period; అవ‌న్నీ ఫ్లాప్ అయ్యాయి&period; అయితే ఇది యాదృచ్ఛిక‌మో à°®‌రొక‌టో తెలియ‌దు కానీ&period;&period; ఏఎన్నార్‌కు మాత్రం ఇలా క‌à°²‌సి మూవీలు చేయ‌డం అచ్చి రాలేదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts