వినోదం

Tottempudi Venu : న‌టుడు వేణు.. బాల‌య్య‌కు అంత ద‌గ్గ‌రి బంధువా.. బాల‌య్య‌కు వేణు ఏమ‌వుతాడంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Tottempudi Venu &colon; తొట్టెంపూడి వేణు తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు&period; వేణు స్వయం వరం సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు&period; ఈ సినిమా మంచి విజయం సాధించింది&period; ఆ తరువాత మరి కొన్ని సినిమాల్లో హీరోగా నటించినా హీరోగా సక్సెస్ అవ్వలేకపోయాడు&period; కానీ వేణుకు నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది&period; హనుమాన్ జంక్షన్&comma; పెళ్ళాం ఊరెళితే సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొన్ని సినిమాలు చేసి ఆ తరువాత ఇండస్ట్రీకి దూరం అయ్యాడు&period; దాంతో వేణును ప్రేక్షకులు చాలా మిస్ అయ్యారు&period; కాగా రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో వేణు రీ ఎంట్రీ ఇచ్చాడు&period; ఈ నేపథ్యంలో వేణు పొలిటికల్ మరియు సినిమా బ్యాగ్రౌండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది&period; సినిమా వాళ్లతోపాటు రాజకీయాల్లో రాణించిన వాళ్ళు వేణుకు దగ్గరి బంధువులు ఉన్నారు&period; ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర రావు వేణుకి స్వయానా బావ అవుతారు&period; వేణు సోదరిని నామా వివాహం చేసుకున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-54486 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;venu&period;jpg" alt&equals;"Tottempudi Venu and balakrishna relationship " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతే కాకుండా ప్రముఖ దర్శకుడు బి&period;గోపాల్ వేణుకు స్వయానా మేనమామ అవుతాడు&period; అంతే కాకుండా నటసింహం నందమూరి బాలయ్య సైతం వేణుకు దగ్గరి బంధువు అన్న సంగతి చాలా మందికి తెలియదు&period; మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు వేణుకు పెదనాన్న అవుతారు&period; కావూరి సాంబశివరావు కూతురు కొడుకు &lpar;మనవడు&rpar; అయిన మెతుకు మిల్లి శ్రీ భరత్ బాలకృష్ణ చిన్న కూతురును వివాహం చేసుకున్నారు&period; అయితే వేణు సోదరి కుమారుడినే బాలయ్య చిన్న కూతురు వివాహం చేసుకుంది&period; ఆ లెక్కన బాలయ్య వేణుకు అన్నయ్య అవుతాడు&period; ఇక వేణు కూడా నందమూరి కుటుంబంకు చాలా దగ్గర గా ఉంటాడు&period; బయట ఫంక్షన్ లలో పెద్దగా కనిపించకపోయినా కూడా ఇంటర్వ్యూలలో ఎన్టీఆర్&comma; బాలయ్యలను పొగడ్తలతో ముంచెత్తుతూ ఉంటాడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts