హెల్త్ టిప్స్

Dates : గుండె ఆరోగ్యానికి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డే ఖ‌ర్జూరాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Dates &colon; ఖర్జూరం పండ్లను చూడగానే నోట్లో వేసుకోవాలని అనిపిస్తుంటుంది&period; వాటిని చూడగానే నోరూరిపోతుంది&period; అయితే అవి కేవలం రుచి మాత్రమే కాదు&comma; పోషకాలను కూడా అందిస్తాయి&period; తీయగా ఉండే ఖర్జూర పండ్లు ఎన్నో పోషకాలను కూడా అందిస్తాయి&period; వీటిని తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి&period; ఖర్జూరం పండ్లలో అనేక విటమిన్లు&comma; మినరల్స్‌ ఉంటాయి&period; కాల్షియం&comma; ఐరన్&comma; పొటాషియం&comma; ఫాస్ఫరస్&comma; మెగ్నిషియం&comma; కాపర్&comma; మాంగనీస్‌ వంటి పోషకాలు ఈ పండ్లలో సమృద్ధిగా ఉంటాయి&period; అలాగే ఫ్రక్టోజ్‌ అనే చక్కెర కూడా ఉంటుంది&period; ఉపవాస దీక్ష చేసే వారు వీటిని అల్పాహారంగా తీసుకుంటే శక్తి లభిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బలహీనంగా ఉండే వారు బరువు పెరిగేందుకు ఖర్జూరాలు ఉపయోగపడతాయి&period; వీటిల్లో కొవ్వులు&comma; ప్రోటీన్లు&comma; చక్కెర ఎక్కువగా ఉంటాయి&period; క్యాలరీలు కూడా ఎక్కువగా లభిస్తాయి&period; కనుక బరువు పెరగాలని చూసే వారికి ఇవి ఉత్తమమైన ఆహారం అని చెప్పవచ్చు&period; ఖర్జూర పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి&period; ఇవి క్యాన్సర్‌ కణాలతో పోరాడుతాయి&period; గుండె జబ్బులు ఉన్నవారు వీటిని రాత్రి పూట నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం మెత్తగా చేసి తినాలి&period; దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period; కంటి చూపు సమస్యలు ఉన్నవారు ఖర్జూరాలను తింటే ఎంతో మేలు జరుగుతుంది&period; వీటిని రోజూ తింటే మసక&comma; రేచీకటి వంటి సమస్యలు తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-54482 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;dates-2&period;jpg" alt&equals;"dates are very much useful for heart health " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఖర్జూరాల్లో ఉండే పోషకాలు జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తాయి&period; జీర్ణక్రియ మెరుగుపడుతుంది&period; జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది&period; ఖర్జూరాల్లో విటమిన్‌ ఎ&comma; సి లు అధికంగా ఉంటాయి&period; అందువల్ల ఈ పండ్లను తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది&period; ఈ పండ్లలో ఉండే బి కాంప్లెక్స్‌ విటమిన్లు ఇన్‌ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతాయి&period; ఈ పండ్లలోని పొటాషియం నరాలను దృఢంగా మారుస్తుంది&period; రక్తం వృద్ధి చెందుతుంది&period; కాల్షియం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts