వినోదం

Viral Pic : స్కూల్ డ్రెస్‌లో క్యూట్ క్యూట్‌గా క‌నిపిస్తున్న ఈ చిన్నారి ఎవ‌రో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Viral Pic &colon; ప్ర‌తి ఒక్క‌à°°à°¿ జీవితంలో బాల్యం చాలా ముఖ్య‌మైన‌ది&period; ఆ à°¸‌à°®‌యంలో à°®‌నం చేసే అల్ల‌à°°à°¿ అంతా ఇంతా కాదు&period; అయితే వాటిని ఫొటోలు&comma; వీడియోల రూపంలో పొందుప‌రిచి పెద్ద‌య్యాక చూసుకుంటే ఆ ఆనంద‌మే వేరు&period; ఇక సెల‌బ్రిటీల‌కు సంబంధించినవి à°¬‌à°¯‌టికి à°µ‌స్తే అభిమానులు చేసే à°°‌చ్చ మాములుగా ఉండ‌దు&period; సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ నానా à°°‌చ్చ చేస్తుంటారు&period; తాజాగా చెన్నై చంద్రం త్రిష క్యూట్ పిక్ ఒక‌టి నెట్టింట à°¹‌ల్‌చ‌ల్ చేస్తుంది&period; స్కూల్ డ్రెస్‌లో క్యూట్ గా క‌నిపిస్తున్న ఈ చిన్నారి ఎంత ముద్దొస్తుందో అంటూ నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఫేమస్ అయిన చెన్నై బ్యూటీ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు &period; &OpenCurlyDoubleQuote;నీ మనసు నాకు తెలుసు ” అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన త్రిష&period;&period; ఫస్ట్ సినిమాతో చాలా కూల్ గా క్లాసిక్ లుక్ తో ఎంతగానో ఆకట్టుకుంది&period; ఇక ఆ తర్వాత తనలోని మరో యాంగిల్ ని బయటపెడుతూ హాట్ ట్రోల్స్ తో కుర్రాళ్ళ ను ఓ రేంజ్ లో మైమరిపించేసింది &period; అంతేకాదు కంటెంట్ ఉన్న పాత్రలో నటిస్తూ త్రిష కోట్లాదిమంది జనాలను à°¤‌à°¨‌ అభిమానులుగా మార్చుకుంది&period; పొన్నియిన్ సెల్వ‌న్ ప్ర‌మోష‌న్ల‌లో త్రిష‌ను చూసిన వారు&comma; వారెవ్వా&period;&period; త్రిష ఇంత గ్రేస్‌తో ఉన్నారేంటి&quest; అంద‌రికీ à°µ‌à°¯‌సు పెరుగుతుంటే&comma; ఈమెకు మాత్రం ఏజ్ à°¤‌గ్గుతుందా&quest; అని ముచ్చ‌టించుకున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-66750 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;trisha&period;jpg" alt&equals;"trisha childhood photo viral " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తమిళ్ &comma; తెలుగులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్న త్రిష &period;&period; వ్యక్తిగతంగా కొన్ని తప్పుడు నిర్ణయాల కారణంగా&period;&period; à°®‌ధ్య‌లో సినిమా ఇండస్ట్రీకి దూరమైంది&period; ఇప్పుడు మాత్రం దూసుకుపోతున్న‌ట్టుగానే ఉంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts