vastu

ఈ ఫెంగ్ షుయ్ టిప్స్ పాటిస్తే.. ఆర్థిక స‌మ‌స్య‌లు ఉండ‌వు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంట్లో వాస్తు దోషాలు&comma; నెగెటివ్ ఎన‌ర్జీ ఉంటే&period;&period; ఇంట్లో ఉన్న వారంద‌రికీ ఎప్పుడూ ఏదో ఒక à°¸‌à°®‌స్య à°µ‌స్తూనే ఉంటుంది&period; ముఖ్యంగా అలాంటి ఇంట్లో సంపాదించేవారు ఉంటే à°¡‌బ్బు ఎంత సంపాదించినా ఖ‌ర్చ‌వుతూనే ఉంటుంది&period; చేతిలో చిల్లి గ‌వ్వ మిగ‌à°²‌దు&period; పైగా అప్పులు ఎక్కువ‌వుతాయి&period; దీంతో à°¸‌à°®‌స్య‌లు అధిక‌à°®‌వుతాయి&period; అయితే ఇలాంటి à°¸‌à°®‌స్యలు ఎవ‌రికైనా ఉంటే వారు వెంట‌నే ఇంట్లోని వాస్తు దోషాల‌ను&comma; నెగెటివ్ ఎన‌ర్జీని తొల‌గించుకోవాల్సి ఉంటుంది&period; అందుకు కింద సూచించిన సూచ‌à°¨‌లు పాటించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫెంగ్‌షుయ్ వాస్తు ప్ర‌కారం ఇంట్లో ఉండే వాస్తు దోషాల‌ను&comma; నెగెటివ్ ఎనర్జీని తొల‌గించాలంటే&period;&period; ఇంట్లో లాఫింగ్ బుద్ధ విగ్ర‌హాన్ని ఉత్త‌రం&comma; à°ª‌à°¡‌à°®‌à°° దిక్కుల à°®‌ధ్య‌లో ఉంచాలి&period; దీని à°µ‌ల్ల క‌ష్టాలు దూర‌à°®‌వుతాయి&period; à°§‌నం à°¸‌మృద్ధిగా à°²‌భిస్తుంది&period; ఆర్థిక à°¸‌à°®‌స్య‌లు తొల‌గిపోతాయి&period; ఇంట్లో ఉన్న వారంద‌రూ సంతోషంగా ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చైమ్ బెల్స్‌ను ఇంట్లో వేలాడదీయాలి&period; గాలి à°µ‌చ్చిన‌ప్పుడు అవి ఊగుతూ చిన్న‌పాటి à°¶‌బ్దాల‌ను చేస్తుంటాయి&period; దీంతో ఆ ధ్వ‌నికి ఇంట్లో ఉండే నెగెటివ్ ఎన‌ర్జీ పోతుంది&period; ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది&period; à°¸‌à°®‌స్య‌లు ఉండ‌వు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-66754 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;feng-shui&period;jpg" alt&equals;"follow these feng shui vastu tips for wealth and luck " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎంత ప్ర‌à°¯‌త్నం చేసినా ఉద్యోగం రాని వారు&comma; ఆర్థిక à°¸‌à°®‌స్య‌లు ఉన్న‌వారు బంగారు కాయిన్ల‌తో నిండిన షిప్ బొమ్మ‌ను ఇంట్లో ఉంచుకోవాలి&period; దీంతో చేప‌ట్టే ప్ర‌తి à°ª‌నిలోనూ విజ‌యం సాధిస్తారు&period; ఈ బొమ్మ‌లు మార్కెట్‌లో à°®‌à°¨‌కు దొరుకుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫెంగ్ షుయ్ వాస్తు ప్ర‌కారం చైనా కాయిన్స్ స్థిర‌మైన ఆదాయాన్ని తెచ్చి పెడ‌తాయి&period; అందువ‌ల్ల ఎరుపు రంగు రిబ్బ‌న్‌లో వాటిని ఉంచి చుట్టాలి&period; అనంత‌రం ఆ మూట‌ను ఇంట్లో పెట్టుకోవాలి&period; దీంతో ఆర్థిక à°¸‌à°®‌స్య‌లు తొలగిపోతాయి&period; ఇవి కూడా à°®‌à°¨‌కు మార్కెట్‌లో à°²‌భిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్రిస్ట‌ల్ గ్లోబ్‌ను ఇంట్లో పెట్టుకోవ‌డం ద్వారా ఇంట్లో నెగెటివ్ ఎన‌ర్జీ పోయి పాజిటివ్ ఎన‌ర్జీ పెరుగుతుంది&period; దీంతో అన్ని à°¸‌à°®‌స్య‌లు పోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంటి ప్ర‌ధాన ద్వారానికి పై భాగంలో గుర్ర‌పు నాడాను ఎవ‌రికీ క‌నిపించ‌కుండా అమర్చాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఇంట్లో అంద‌రికీ à°°‌క్ష‌à°£ à°²‌భిస్తుంది&period; à°§‌నం&comma; ఆరోగ్యం క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లోహ‌పు తాబేలు బొమ్మ‌ను ఇంట్లో ఉంచుకోవ‌డం à°µ‌ల్ల ఆర్థిక à°¸‌à°®‌స్యల నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; ఇంట్లో ఉండే వాస్తు దోషాలు కూడా పోతాయి&period; ఇంట్లోని వారి జీవితాల్లో సంతోషం నెల‌కొంటుంది&period; ఆ బొమ్మ‌ను ఇంట్లో ఉత్త‌à°° దిశ‌గా ఉంచాలి&period; డ్రాయింగ్ రూం ఉంటే ఆ గ‌దిలో ఉత్తర దిక్కున ఈ బొమ్మ‌ను పెట్టాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts