వినోదం

ఆరుగురు పతి వ్రతలు సినిమా హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">వైవిధ్యబరిత చిత్రాల దర్శకుడిగా ఈవివీకి మంచి పేరుంది&period; ఆయన తెరకెక్కించిన ప్రేమ ఖైదీ మూవీ నుంచి మొదలుకొని అన్ని సినిమాలలో వెరైటీనే ప్రధాన అంశంగా తీసుకొని చిత్రాలు చేయడం ఆయన అలవాటు&period; అలా వచ్చిన చిత్రాలలో ఓ చిత్రమే ఆరుగురు పతివ్రతలు&period; ఈ సినిమాని నిజజీవితంలో ఆరుగురు మహిళలకు జరిగిన సంఘటనలను బేస్ చేసుకుని చిత్రీకరించారు&period; ఈ సినిమా చూసిన వారికి ఇవివి సత్యనారాయణ ఎంత కష్టపడ్డారు తెలుస్తుంది&period; ఈ చిత్రం అప్పట్లో సంచలనం సృష్టించింది&period; ఈ చిత్రంలోని సన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షకులకు బాగానే గుర్తుండి ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ చిత్రంలో అమృత&comma; విద్య&comma; నీత&comma; అజయ్ రాజ్&comma; రవి వర్మ&comma; ఎల్బీ శ్రీరామ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు&period; అయితే ఈ చిత్రంలో ఇద్దరు మొగుళ్లతో కలిసి కాపురం చేసేటువంటి వివాహిత పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన అమృత ఇప్పటికీ సినీ ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది&period; అయితే ఈ సినిమా అనంతరం అమృత వెండితెరకు కనుమరుగయింది&period; కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన అమృత ఈ సినిమా తర్వాత మళ్లీ తెలుగు సినీ ఇండస్ట్రీలో కనిపించలేదు&period; కానీ ఈమెకు కన్నడలో మాత్రం అవకాశాలు వెల్లువలా వచ్చి పడ్డాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78372 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;amrutha&period;jpg" alt&equals;"what amrutha is doing now " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అమృత కెరియర్ లో అన్ని భాషలలో కలిపి కేవలం పది సినిమాలలో మాత్రమే నటించారు&period; అయితే అమృత ప్రస్తుతం ఏం చేస్తుందనే విషయానికి వస్తే&period;&period; సినీ పరిశ్రమకు దూరమైన అమృత ఆ తర్వాత కొంతకాలానికి తన దాంపత్య జీవితంలోకి ప్రవేశించింది&period; అయితే ఆ మధ్య అమెరికాలో ఏదో చేయకూడని పని చేస్తున్న విషయంలో అమృత కేసులో ఉన్నట్లు వార్తలు వినిపించాయి&period; ఈ కారణం తోనే సినిమా ఇండస్ట్రీ కూడా అమృతను ఆదరించలేదని టాక్&period; అయితే ప్రస్తుతం పూర్తిగా సినిమాలకు దూరమై దాంపత్య జీవితంలో ఉన్నటువంటి అమృత బెంగుళూరులో గృహిణిగా స్థిరపడ్డట్లు తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts