Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

ఆరుగురు పతి వ్రతలు సినిమా హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

Admin by Admin
March 12, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

వైవిధ్యబరిత చిత్రాల దర్శకుడిగా ఈవివీకి మంచి పేరుంది. ఆయన తెరకెక్కించిన ప్రేమ ఖైదీ మూవీ నుంచి మొదలుకొని అన్ని సినిమాలలో వెరైటీనే ప్రధాన అంశంగా తీసుకొని చిత్రాలు చేయడం ఆయన అలవాటు. అలా వచ్చిన చిత్రాలలో ఓ చిత్రమే ఆరుగురు పతివ్రతలు. ఈ సినిమాని నిజజీవితంలో ఆరుగురు మహిళలకు జరిగిన సంఘటనలను బేస్ చేసుకుని చిత్రీకరించారు. ఈ సినిమా చూసిన వారికి ఇవివి సత్యనారాయణ ఎంత కష్టపడ్డారు తెలుస్తుంది. ఈ చిత్రం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ చిత్రంలోని సన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షకులకు బాగానే గుర్తుండి ఉంటాయి.

ఈ చిత్రంలో అమృత, విద్య, నీత, అజయ్ రాజ్, రవి వర్మ, ఎల్బీ శ్రీరామ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. అయితే ఈ చిత్రంలో ఇద్దరు మొగుళ్లతో కలిసి కాపురం చేసేటువంటి వివాహిత పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన అమృత ఇప్పటికీ సినీ ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. అయితే ఈ సినిమా అనంతరం అమృత వెండితెరకు కనుమరుగయింది. కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన అమృత ఈ సినిమా తర్వాత మళ్లీ తెలుగు సినీ ఇండస్ట్రీలో కనిపించలేదు. కానీ ఈమెకు కన్నడలో మాత్రం అవకాశాలు వెల్లువలా వచ్చి పడ్డాయి.

what amrutha is doing now

అమృత కెరియర్ లో అన్ని భాషలలో కలిపి కేవలం పది సినిమాలలో మాత్రమే నటించారు. అయితే అమృత ప్రస్తుతం ఏం చేస్తుందనే విషయానికి వస్తే.. సినీ పరిశ్రమకు దూరమైన అమృత ఆ తర్వాత కొంతకాలానికి తన దాంపత్య జీవితంలోకి ప్రవేశించింది. అయితే ఆ మధ్య అమెరికాలో ఏదో చేయకూడని పని చేస్తున్న విషయంలో అమృత కేసులో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. ఈ కారణం తోనే సినిమా ఇండస్ట్రీ కూడా అమృతను ఆదరించలేదని టాక్. అయితే ప్రస్తుతం పూర్తిగా సినిమాలకు దూరమై దాంపత్య జీవితంలో ఉన్నటువంటి అమృత బెంగుళూరులో గృహిణిగా స్థిరపడ్డట్లు తెలుస్తోంది.

Tags: amrutha
Previous Post

40 ఏళ్లు దాటినా, పెళ్లి చేసుకోకుండా లైఫ్‌ ను ఎంజాయ్‌ చేస్తున్న స్టార్లు !

Next Post

యాంక‌ర్ సుమ ఇంటిని ఏయే సినిమాల షూటింగ్‌ల‌కు ఉప‌యోగించారో తెలుసా..?

Related Posts

హెల్త్ టిప్స్

దిండును కౌగిలించుకుని ప‌డుకుంటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

May 8, 2025
చిట్కాలు

గ్యాస్, అసిడిటీ, అజీర్ణం సమస్యలను క్షణాల్లోనే ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకోండి..!

May 8, 2025
mythology

క్షీర‌సాగ‌ర మ‌థ‌నంలో విషం, అమృత‌మే కాదు… ఇవి కూడా ఉద్భ‌వించాయి..!

May 8, 2025
technology

ఇన్వర్టర్ బ్యాటరీ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? దానిని ఎప్పుడు మార్చాలి?

May 8, 2025
inspiration

న‌లంద విశ్వ‌విద్యాల‌యంలో విద్య‌ను అభ్య‌సించిన చైనా యాత్రికుడు.. త‌రువాత ఏం జ‌రిగిందంటే..?

May 8, 2025
Off Beat

ఆడ‌పిల్ల‌లు ఉన్న త‌ల్లిదండ్రులు త‌ప్ప‌క ఇది చ‌ద‌వాల్సిందే..!

May 8, 2025

POPULAR POSTS

న‌ట్స్ & సీడ్స్

Chia Seeds In Telugu : చియా విత్త‌నాల‌కు చెందిన ఆరోగ్య ర‌హ‌స్యాలు..!

by Admin
July 23, 2024

...

Read more
ఆధ్యాత్మికం

రోజూ 30 సార్లు ఓం అని ప‌ఠిస్తే క‌లిగే అద్భుత‌మైన లాభాలు ఇవే..!

by Admin
May 8, 2025

...

Read more
పోష‌కాహారం

Children Height Increase : మీ పిల్లలు బాగా ఎత్తుగా పెరగాలంటే.. వీటిని తినిపించండి..!

by Admin
January 2, 2022

...

Read more
food

Tomato Red Chilli Pickle : ట‌మాటా పండు మిర్చి నిల్వ ప‌చ్చ‌డిని ఇలా పెట్టాలి.. ఒక్క‌సారి రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..

by D
February 26, 2023

...

Read more
కూర‌గాయ‌లు

Beerakaya : బీర‌కాయ‌ల‌ను తింటున్నారా.. అయితే ఈ విషయాల‌ను తెలుసుకోవాల్సిందే..!

by D
March 22, 2023

...

Read more
ఆధ్యాత్మికం

Pichukalu : పిచ్చుక‌లు ఇంట్లోకి ప‌దే ప‌దే వ‌స్తున్నాయా.. దాని అర్థం ఏమిటో తెలుసా..?

by D
November 7, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.