వినోదం

40 ఏళ్లు దాటినా, పెళ్లి చేసుకోకుండా లైఫ్‌ ను ఎంజాయ్‌ చేస్తున్న స్టార్లు !

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా 20 సంవత్సరాలు వయసు వచ్చిందంటే చాలు అమ్మాయికైనా&comma; అబ్బాయి కైనా పెళ్లి చేయాలనే ఆలోచన చేసేవారు&period; కానీ ప్రస్తుత కాలంలో చదువులు&comma; ఉద్యోగాలు అంటూ పెళ్లి వయసు 20 నుంచి 30 కి చేరుకుంది&period; సామాన్యుల విషయంలో మాత్రమే ఈ విధంగా జరుగుతుంది&period; ఇకపోతే సెలబ్రిటీల విషయానికొస్తే కొందరు సెలబ్రిటీస్ వారి వయసు దాదాపు 40 సంవత్సరాలు దాటిన‌ప్పటికీ కూడా పెళ్లి గురించి ఆలోచించడం లేదు&period; ఒకప్పుడు సినిమా సెలబ్రిటీస్ మాత్రమే పెళ్లి ఆలస్యంగా చేసుకున్నారనుకుంటే&comma; ఇప్పుడు బుల్లితెర సెలబ్రిటీస్ కూడా పెళ్లిని వాయిదా వేస్తున్నారు&period; ఇప్పటికే కొందరు బుల్లితెర సెలబ్రిటీస్ వయస్సు 30 సంవత్సరాలు దాటినా కూడా పెళ్లి చేసుకోకుండా ఎంచక్కా బ్యాచిలర్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు&period; ఇంతకీ 40 దాటినా పెళ్లి చేసుకోకుండా లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న ఆ సెలబ్రిటీలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సల్మాన్ ఖాన్&period;&period; ఇండియా సినిమాలోనే సింగిల్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే పేరు సల్లూ భాయ్&period; సల్లూ భాయ్ అన్ని సింగిల్స్ సంఘం అధికారిక నాయకుడు&period; ఆర్&period; నారాయణ మూర్తి&period;&period; మరో ఎవర్ గ్రీన్ సింగిల్ సూపర్ స్టార్ మన నారాయణ మూర్తి&period; ప్రభాస్&period;&period; ఏ సినిమా ప్రమోషన్ కి ప్రభాస్ వచ్చినా&period;&period; పెళ్లి ఎప్పుడు పెళ్లి&comma; ఎప్పుడు అని రిపీట్ గా క్వశ్చన్స్ వస్తాయ్&period; ప్రభాస్ బేసిక్ గా సిగ్గు పడుతూ ప్రశాంతంగా ఉంటాడు&comma; ఇంత వరకు పెళ్లిపై ఎలాంటి కామెంట్ చేయలేదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78369 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;actors-6&period;jpg" alt&equals;"these actors are leading single life " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">త్రిష&period;&period; త్రిష కూడా సింగిల్ లైఫ్ నే కొనసాగిస్తుంది&period; సరైన వ్యక్తి కోసం ఆమె వేచి చూస్తున్నారేమో అని అనుకుంటున్నారు&period; à°®‌à°°à°¿ మన స్వీటీ అనుష్క శెట్టి కూడా సోలో బతుకే బెటర్ అంటూ లైఫ్ లో ముందుకు దూసుకు పోతుంది&period; సుబ్బరాజు కూడా పెళ్లికి నో అని చెప్పేశారు&period; TNR ఇంటర్వ్యూ లో పెళ్లి మీద ప్రశ్న కి ఒక మంచి సెన్సిబుల్ ఆన్సర్ కూడా ఇచ్చాడు&period; పెద్దలు అలిగారు అని పెళ్లి చేసుకోకూడదన్నారు&period; అందాల దేవత టబు కూడా హ్యాపీ &amp&semi; హెల్తీగా సింగిల్ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts