వినోదం

సినిమాల్లోకి రావడానికి ముందు కాంతారా హీరో ఏం చేశాడంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">కాంతారా&period;&period; ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ దేశవ్యాప్తంగా ప్రభంజనాన్ని సృష్టించింది&period; ఈ కన్నడ సినిమా తెలుగు ఇండస్ట్రీలో కూడా తన సత్తాను చాటింది&period; ముందుగా కన్నడ భాషలో రిలీజ్ అయి అక్కడ మంచి విజయాన్ని అందుకున్న తర్వాత&comma; తెలుగులో విడుదల చేశారు&period; ఇక్కడ కూడా ఊహించనంత రెస్పాన్స్ వచ్చింది&period; రిషబ్ శెట్టి నటించి డైరెక్షన్ చేసిన ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో గీత ఆర్ట్స్ రిలీజ్ చేసింది&period; మొదటి రోజే ఈ మూవీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది&period; ఈ సినిమాను దాదాపు 16 కోట్లతో తెరకెక్కించగా 250 కోట్లకు పైగా వసూలు చేసింది&period; కన్నడిగుల సంప్రదాయమైనటువంటి భూత కోలా ఆచారం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాను చూసి ప్రేక్షకులంతా ఫిదా అయిపోయారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక చిత్రం క్లైమాక్స్ లో రిషబ్ శెట్టి నటన వేరే లెవెల్ అని చెప్పవచ్చు&period; దీంతో హీరో రిషబ్ శెట్టి పేరు మార్మోగిపోయింది&period; ఈ రిషబ్ శెట్టి ఎవరు అంటూ గూగుల్ లో కూడా సెర్చ్ చేశారు&period; ఇదిలా ఉండగా ఒక ఇంటర్వ్యూ లో రిషబ్ శెట్టి మాట్లాడుతూ&period;&period; సినిమాల్లోకి రాకముందు ఏం చేశాడో తెలియజేశారు&period;&period; ఇంట్లో నాన్నను డబ్బులు అడగలేక చిన్నచిన్న పనులు చేసుకుంటూ అవకాశాల కోసం ప్రయత్నించాన‌ని తెలిపారు&period; కూలి పనికి వెళ్లడం అక్కడ వచ్చిన డబ్బులతో సినిమా చూసే వాడినని అన్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-84103 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;rishabh-shetty&period;jpg" alt&equals;"what rishabh shetty did before coming to movies " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2004 నుండి 2014 వరకు మినరల్ వాటర్ ప్లాంట్ లో వాటర్ క్యాన్లు అమ్ముతూ డబ్బులు సంపాదించానని తెలియజేశారు&period; దీని తర్వాత పలు హోటల్స్ లో పని చేశానని&comma; ఈ విధంగా ఎన్నో ఇబ్బందులు పడుతూ సినిమాల్లో ఛాన్స్ కోసం ట్రై చేశానని తెలియజేశారు&period; ఇక ఇండస్ట్రీలో లైట్ బాయ్&comma; క్లాప్ బాయ్&comma; అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశానని కిరాక్ పార్టీకి దర్శకత్వం వహించానని తెలియజేశారు&period; ఈ విధంగా రిషబ్ శెట్టి తానే డైరెక్టర్‌గా&comma; హీరోగా చేసిన కాంతారా మూవీ సెన్సేషనల్ హిట్టు కొట్టడంతో అందరికన్ను తన వైపు పడేలా చేసుకున్నాడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts