వినోదం

దర్శకుడు కాకముందు త్రివిక్రమ్ ఏం చేసేవారో తెలుసా..?

ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరిగా చెప్పవచ్చు. మాటల రచయితగా కెరియర్ ను ప్రారంభించిన త్రివిక్రమ్ ఆ తర్వాత నువ్వే నువ్వే సినిమాతో డైరెక్టర్ గా మారారు. ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు సాధించారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్టార్ హీరోలు అందరితో త్రివిక్రమ్ అనేక చిత్రాలు చేశారు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, ఎన్టీఆర్ సహా పలువురు స్టార్ హీరోలతో సినిమాలు చేసి హిట్లు అందుకున్నారు.

ఇక త్రివిక్రమ్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవారో ఇప్పుడు తెలుసుకుందాం. బీఎస్సీలో న్యూక్లియర్ సైన్స్‌ చదివిన తర్వాత త్రివిక్రమ్ ప్రముఖ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో ఉద్యోగం వచ్చిందట. కానీ త్రివిక్రమ్ తన తండ్రికి ఉద్యోగం చేయనని సినిమాలోకి వెళ్తానని చెప్పారట.

what trivikram srinivas did before coming into movies

దీంతో తండ్రి మీ అభిరుచికి తగ్గట్టుగానే వెళ్ళమని చెప్పారట. ఇక త్రివిక్రమ్ లెక్చరర్ గా పని చేశారని చెబుతూ ఉంటారు. అంతేకాకుండా త్రివిక్రమ్ ట్యూషన్ లు కూడా చెప్పేవారని తన తండ్రి వెల్లడించారు.

Admin

Recent Posts