politics

చైనా స‌హాయం కోరిన బంగ్లాదేశ్‌.. ఎందుకు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">బంగ్లాదేశ్&comma; భారత సరిహద్దు కి 10km దూరం లో కొన్ని దశాబ్దాలు గా పెద్దగా వినియోగం లో లేని బ్రిటిష్ కాలం నాటి వైమానిక స్థావరాన్ని ఆధునీకరించడానికి చైనా సహాయం కోరింది అని అనధికార లీకులు బయటకి వస్తున్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1000 ఎకరాలు పైగా విస్తరించి ఉన్న ఈ వైమానిక స్థావరాన్ని చైనా కి lease కి ఇస్తే భారత్ కి తలనొప్పి గా మారే అవకాశం ఉంది&period; ఇది బంగ్లాదేశ్ ఆధునీకరణ లో భాగమా&quest; కవ్వింపు చర్య అనేది చూడాలి&period; దీని గురించి భారత విశ్రాంత రక్షణ నిపుణులు స్పందిస్తూ………<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-84673 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;bangladesh&period;jpg" alt&equals;"did bangladesh asked china for help " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిఘా కి ఈ స్థావరాన్ని వినియోగించవచ్చు&period; ప్రత్యక్ష యుద్ధం లో ఇది ఉపయోగ పడదని&period; సరిహద్దు కి అంత దగ్గర గా ఉన్న వైమానిక స్థావరాలను వారు రక్షించుకోవడం కష్టమని&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్షిపణులు&comma; యుద్ద విమానాలే కాదు మన artilery guns&lpar; 40 km range&rpar; కూడా ఆ స్థావరాన్ని లక్ష్యం గా చేసుకుని నాశనం చేయగలవని&period; ఖరీదైన యుద్ధ విమానాలు&comma; యుద్ద సమయం లో మన శత్రువులు అక్కడ మోహరించే అవకాశం &lpar; భద్రత కోణం లో&rpar; తక్కువ అని అభిప్రాయం వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts